ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth Reddy: రేవంత్‌రెడ్డి యాత్రపై సీతక్క చేసిన వ్యాఖ్యలు ఇవే

ABN, First Publish Date - 2023-02-11T22:10:20+05:30

సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్న యాత్ర చేపట్టారని ఎమ్మెల్యే సీతక్క (MLA Seethakka) సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి: సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్న యాత్ర చేపట్టారని ఎమ్మెల్యే సీతక్క (MLA Seethakka) సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇల్లందు కార్నర్ మీటింగ్లో ఆమె మాట్లాడుతూ... కేసీఅర్ (KCR)ను పారద్రోలడానికే యాత్ర అన్నారు. పోడు రైతులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ఇదే మీటింగ్‌లో రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల (BRS Leaders)ను చెట్లకు కట్టేసి పోడు రైతులకు పట్టాలు ఇచ్చేవరకు వదలమన్నారు. పదకొండున్నర లక్షల మంది పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో కొత్త నాటకం ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఉన్న ఎస్టీలకే రిజర్వేషన్లు ఇవ్వలేదని, బోయలు కేసీఅర్ (KCR)ని నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. ఎమ్మెల్యే హరిప్రియ భర్త హరిసింగ్ వసూళ్ల దందాపై కూడా ఆయన మండిపడ్డారు.

Updated Date - 2023-02-11T22:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising