Home » MLA Seethakka
సామాజిక సేవలో నిమగ్నం కావడం, నిత్యం ప్రజల మధ్య ఉండడం, తాను గుర్తించిన సమస్యలను ప్రభుత్వానికి
తెలంగాణ ఇచ్చి 60 ఏళ్ల ఆకాంక్షలను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని.. కేసీఆర్ కుటుంబం నుంచి ఇప్పటికైనా తెలంగాణకు విముక్తి కల్పించాలని ప్రజలను రేవంత్‌రెడ్డి కోరారు.
ములుగు జిల్లాకు ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు. రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ప్రారంభించనున్నారు.
నేను గెలిచాను కాబట్టే ములుగును జిల్లా చేశారు... నేను పోరాటం చేసినందుకే అభివృద్ధి నిధులు ఇచ్చారని... రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి
బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt) నియంతృత్వంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే సీతక్క(MLA Sitakka) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు సెక్రటేరియట్(Secretariat) మెయిన్ గెట్ ముందు ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది.
నియోజకవర్గాల అభివృద్ధి నిధుల మంజూరులో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎమ్మెల్యే సీతక్క పిటిషన్ వేశారు. ములుగు నియోజకవర్గానికి సీడీఎఫ్ నిధులు విడుదల చేయడం లేదని సీతక్క పిటిషన్‌లో పేర్కొన్నారు.
తెలంగాణలో త్వరలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ములుగు ఎమ్మెల్యే సీతక్క(Mulugu MLA Sitakka) ధీమా వ్యక్తం
‘మా ఊరివాడు.. నా ముందే పెరిగాడు.. చాలా ఏళ్లుగా నాకు వ్యక్తిగత పీఏగా ఉంటూ, నిన్న దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం మాకు తీరని లోటు...
‘‘నన్ను ఓడిస్తామని డబ్బు సంచులతో దిగుతున్నారు’’ అంటూ ఎమ్మెల్యే సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాసేవకు- డబ్బు సంచులకు మధ్య యుద్ధం మొదలైందన్నారు. తాను ఎక్కడా భూకబ్జాలకు పాల్పడలేదని, అక్రమ కేసులు పెట్టించలేదని ఎవరిని ఇబ్బంది పెట్టలేదని అన్నారు.
సీతక్క... తెలుగు సమాజానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అసలు పేరు ధనసరి అనసూయ (Dhanasari Anasuya) అంటే అందరికీ గుర్తొస్తారో లేదో గానీ సీతక్క(Seethakka) అని చెబితే మాత్రం ఠక్కున గుర్తుకొచ్చేస్తారు. ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ఫాలోయింగ్ ఆమె ప్రత్యేకత..