ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kurnool: కర్నూలులో కార్పొరేషన్ అధికారుల నిర్వాకంపై వ్యాపారుల ఫైర్..

ABN, First Publish Date - 2023-10-18T15:26:23+05:30

కార్పొరేషన్ అధికారుల నిర్వాకంపై కర్నూలు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు: కార్పొరేషన్ అధికారుల నిర్వాకంపై కర్నూలు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త పన్ను కట్టలేదని సి. క్యాంపు సెంటర్లో శ్రీ శ్రీ టైలర్ షాపు ముందు మున్సిపల్ సిబ్బంది షాపుకు అడ్డంగా చెత్త ట్రాక్టర్‌ను పెట్టారు. ఏడాది నుంచి చెత్త పన్ను అడగలేదని, ఇప్పుడు వచ్చి మొత్తం కట్టాలని మున్సిపల్ సిబ్బంది ఒత్తిడి తెస్తున్నారని షాపు యజమాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త పన్ను కట్టకపోతే షాపులోని బట్టలను బయట వేసి చెత్తను షాపులో వేస్తామని మున్సిపల్ సిబ్బంది హెచ్చరిస్తున్నారని షాపు నిర్వాహకుడు రామకృష్ణ వాపోయారు. చెత్త పన్ను కట్టనని చెప్పడంతో చెత్త ట్రాక్టర్ ను షాపుకు అడ్డంగా పెట్టాం. షాపుకు లైసెన్సు కూడా లేదు. కాబట్టి ఆ షాపును కూడా సీజ్ చేస్తామని సానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు.

Updated Date - 2023-10-18T15:27:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising