ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: ఆకతాయికి దేహశుద్ధి చేసిన మహిళ

ABN, First Publish Date - 2023-04-03T11:39:25+05:30

మహబూబాబాద్: ఓ మహిళ (Woman) ఆకతాయికి నడిరోడ్డుపై దేహశుద్ధి చేసింది. ఆశ్లీలపదజాలంతో (Profanity) దూషించిన పోకిరీకి ఆ మహిళ తగిన బుద్ధి చెప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మహబూబాబాద్: ఓ మహిళ (Woman) ఆకతాయికి నడిరోడ్డుపై దేహశుద్ధి చేసింది. ఆశ్లీలపదజాలంతో (Profanity) దూషించిన పోకిరీకి ఆ మహిళ తగిన బుద్ధి చెప్పింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మహిళ స్కూటీపై వెళుతుండగా వెనుకనుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆకతాయిలు అశ్లీల పదజాలంతో వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ... స్కూటీని ఆపి నడిరోడ్డుపై పోకిరీకి చెప్పుతో కొట్టింది. ఆ మహిళ ధైర్యాన్ని స్థానికులు మెచ్చుకున్నారు. పోకిరీకి తగిన శాస్తి జరిగిందన్నారు. ఈ చిత్రాన్ని స్థానికులు సెల్ ఫోన్‌లో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఇటీవల ములుగు జిల్లాలో లైంగికంగా వేధిస్తున్న ఓ యువకుడి చేతులను యువతి కట్టేసి అతనిని పొడిచి చంపిన ఘటన మరువకముందే ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్ ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.

Updated Date - 2023-04-03T11:39:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising