ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Warangal: కలెక్టరేట్‎లో CPRపై అవగాహన కార్యక్రమం..హాజరైన మంత్రి

ABN, First Publish Date - 2023-03-18T13:17:51+05:30

జిల్లాలోని కలెక్టరేట్‎లో(Collectorate) CPRపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వరంగల్ : జిల్లాలోని కలెక్టరేట్‎లో(Collectorate) CPRపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు(Minister Errabelli Dayakara Rao), కలెక్టర్ ప్రావీణ్య(Collector Pravinya), సీపీ రంగనాథ్(CP Ranganath), మేయర్ గుండు సుధారాణి(Mayor Gundu Sudharani) హాజరయ్యారు. CPRపై వైద్యులతో అవగాహన సదస్సులో పాల్గొన్నారు. వైద్యులు చూపించనట్లుగా CPR ప్రాక్టీస్‎ను మంత్రి, అధికారులు, ప్రజాప్రతినిధులు చేశారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ కళ్లముందే తిరిగే వారు చూస్తుండగానే క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటలను నేడు మనం ఎన్నో చూస్తున్నాం అన్నారు. ప్రమాదంలో పడిన గుండెకు సత్వర చికిత్స అత్యవసరమన్నారు. గుండెపోటు వచ్చిందంటే.. ఆస్పత్రికి చేర్చి వైద్య చికిత్స అందించేలోపు ఏమైనా జరిగే ప్రమాదం ఉందన్నారు. అందుకే గుండెపోటుకు గురైన వారికి సత్వరంగా ప్రాథమిక చికిత్స అందించాలని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం CPRపైన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిందని మంత్రి తెలిపారు.

Updated Date - 2023-03-18T13:17:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising