ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: ఆన్‌లైన్ గేమింగ్‌కు యువకుడి బలి

ABN, First Publish Date - 2023-11-23T12:18:33+05:30

ఆన్‌లైన్ గేమింగ్‌కు యూత్ బాగా ఎడిక్ట్ అవుతోంది. ఈ క్రమంలోనే ఆత్మహత్యలకు సైతం పాల్పడుతోంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు నేడు ఓ ఇంటర్ విద్యార్థి బలి అయ్యాడు. ప్రశాంత్ అనే యువకుడు ఆన్‌లైన్ గేమ్ కోసం ప్రశాంత్ అప్పులు చేశాడు.

వరంగల్ : ఆన్‌లైన్ గేమింగ్‌కు యూత్ బాగా ఎడిక్ట్ అవుతోంది. ఈ క్రమంలోనే ఆత్మహత్యలకు సైతం పాల్పడుతోంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు నేడు ఓ ఇంటర్ విద్యార్థి బలి అయ్యాడు. ప్రశాంత్ అనే యువకుడు ఆన్‌లైన్ గేమ్ కోసం ప్రశాంత్ అప్పులు చేశాడు. అయితే అప్పులు తీర్చే మార్గం లేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సంపేట బిట్స్ కళాశాలలో ప్రశాంత్ ఇంటర్ చదువుతున్నారు. నర్సంపేట మాదనపేట్ రోడ్డులోని ఇంటి దగ్గర ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Updated Date - 2023-11-23T12:18:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising