ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

PALLE : విద్యే పెద్ద ఆస్తి : మాజీ మంత్రి పల్లె

ABN, Publish Date - Jun 17 , 2024 | 12:33 AM

తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు పంచకపో యినా పరువాలేదుకానీ విద్యను పంచాలని తెలుగుదేశం నాయకుడు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నాడు. హిందూపురంలోని సప్తగిరి కళాశాలలో ఆదివారం 2024వ సంవత్సరంలో పదోతరగతి, ఇంటర్‌లలో ప్రతిభ చాటిన సగర ఉప్పర విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు.

Palle Raghunatha Reddy giving incentives to Sagara students

హిందూపురం అర్బన, జూన 16: తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు పంచకపో యినా పరువాలేదుకానీ విద్యను పంచాలని తెలుగుదేశం నాయకుడు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నాడు. హిందూపురంలోని సప్తగిరి కళాశాలలో ఆదివారం 2024వ సంవత్సరంలో పదోతరగతి, ఇంటర్‌లలో ప్రతిభ చాటిన సగర ఉప్పర విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. భగీరథ ఎడ్యుకేషన ల్‌ సేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన మాజీ మంత్రి మాట్లాడుతూ... విద్యార్థులకు చదువే గొప్ప సంపద అన్నారు. విద్యా ర్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రతిభా విద్యార్థుల కు బహుమతులు అందించారు. కార్యక్రమంలో డీఈఓ మీనాక్షి, భగీరథ ఎడ్యుకేషన సేవా ట్రస్ట్‌ హిందూపురం అధ్యక్షుడు ఆదినా రాయణ, అనంతపురం ఉప్పర సంఘం అధ్యక్షుడు నాగముని, రిటైర్డ్‌ ఎస్‌ఐ నాగరాజు, ప్రధాన కార్యదర్శి వెంకటేశ, కోశాధికారి రామాంజనేయులు, నాయకులు రాజశేఖర్‌, మహంతేశ్వర్‌, ఈశ్వరప్ప తదితరులు ఉన్నారు.


విద్యతోనే దేశాభివృద్ధి

హిందూపురం అర్బన: విద్యాతోనే దేశాభివృద్ధి సాధ్యమని వాల్మీకి ఉద్యోగ సంఘం నాయకులు పేర్కొన్నారు. స్థానిక వాల్మీకి భవనలో ఆదివారం 2024వ సంవత్సరంలో పదోతరగతి, ఇంటర్‌లో ప్రతిభ చాటిన వాల్మీకి విద్యార్థులకు ప్రతి భా పురస్కారాలు అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. దేశ భవి ష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందనీ, విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. తలి ్లదండ్రులు పిల్లలకు మంచి చదువులు అందించాలని సూచించారు. ప్రతిభా వి ద్యార్థులకు పురస్కరాలు అందించారు. వాల్మీకి ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి శివయ్య, గౌరవాధ్యక్షుడు పుట్టక మ్మప్ప, నాయ కులు శివన్న, రామకృష్ణ, నరసింహులు, ఆదినారాయణప్ప, నారాయణస్వామి, జనార్ధన, వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకుడు కదిరి బంగారు క్రిష్ణమూర్తి, నాయకులు బీఎన మూర్తి, పీసీ గంగన్న, ఓబుళపతి, సూరి ఉన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 17 , 2024 | 12:33 AM

Advertising
Advertising