ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ELECTRICITY : విద్యుత శాఖ అత్యుత్సాహం

ABN, Publish Date - Apr 23 , 2024 | 12:51 AM

అసలే వేసవి కాలం. ఆపై అప్రకటిక విద్యుత కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. పట్టణంలోని బీబీ కాలనీ లో ఓ వైసీపీ నాయుడు అపార్టుమెంట్‌ను నిర్మించాడు. దానికి ప్రత్యేకంగా ట్రాన్సఫార్మర్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. అంతే అనుకున్నదే తడువుగా వైసీపీ నాయకుడి సేవకు విద్యుత శాఖ సిద్ధమైపోయింది. దీంతో సోమ వారం ఉదయం 11 గంటల నుంచి 2 దాకా మూడు గంటలు ఏకధాటిగా విద్యుత కోత విధించారు.

Due to lack of electricity People resting under a tree

వైసీపీ నాయకుడి సేవకోసం...

అప్రకటిత విద్యుత కోతలు

హిందూపురం అర్బన, ఏప్రిల్‌ 22: అసలే వేసవి కాలం. ఆపై అప్రకటిక విద్యుత కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. పట్టణంలోని బీబీ కాలనీ లో ఓ వైసీపీ నాయుడు అపార్టుమెంట్‌ను నిర్మించాడు. దానికి ప్రత్యేకంగా ట్రాన్సఫార్మర్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. అంతే అనుకున్నదే తడువుగా వైసీపీ నాయకుడి సేవకు విద్యుత శాఖ సిద్ధమైపోయింది. దీంతో సోమ వారం ఉదయం 11 గంటల నుంచి 2 దాకా మూడు గంటలు ఏకధాటిగా విద్యుత కోత విధించారు.


దీంతో పాటు రోజంతా పలు మార్లు కరెంటు పోతూ వస్తూ ఉంది. దీంతో బీబీ కాలనీ, నానెప్పనగర్‌, లక్ష్మీపురం, ప్రాంతాల్లో విద్యుత కోతలతో ఆ ప్రాంత ప్రజలు విలవిల్లాడారు. ఇళ్లలో ఉండలేక చెట్ల కింద కూర్చుని సేదతీరారు. సాధారణంగా ప్రతి శనివారం మెయిం టేనెన్స పేరుతో ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటి గంట దాకా విద్యుత కోతలు విధిస్తు న్నారు. ఆ సమయంలో ట్రాన్సఫార్మర్‌ ఏర్పాటు చేసుకు ని ఉండాల్సింది. అలా కాకుండా విద్యుత శాఖ అధికారులు అత్యుత్సాహంపై ప్రజలు విమర్శిస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 23 , 2024 | 12:51 AM

Advertising
Advertising