ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

SAPTHAGIRI : ముందుచూపున్న నేత చంద్రబాబు

ABN, Publish Date - May 11 , 2024 | 12:12 AM

నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలం టే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజు లాంటి సమర్థ వంతమైన నాయకుడిని ఎ న్నుకోవాలని సినీనటుడు సప్తగిరి అన్నారు. ఆయన శుక్రవారం రాత్రి అమరాపురం మండల కేంద్రంలో టీ డీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజు, నియోజకవర్గ సమన్వయకర్త గుండుమల తిప్పేస్వామితో కలసి రోడ్‌షోలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ముందు చూపున్న నేత చంద్రబాబు అని రాష్ట్రం అభివృధ్ధి చెందాలన్నా, వెనకబడిన ప్రాంతమైన మడకశిర అన్ని రంగాల్లో అభివృధ్ది చెందాలంటే సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి టీడీపీ అభ్యర్థులను అశీర్వదించాలన్నారు.

Saptagiri participated in Amarapuram Roadshow

సినీనటుడు సప్తగిరి

మడకశిర టౌన, మే 10: నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలం టే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజు లాంటి సమర్థ వంతమైన నాయకుడిని ఎ న్నుకోవాలని సినీనటుడు సప్తగిరి అన్నారు. ఆయన శుక్రవారం రాత్రి అమరాపురం మండల కేంద్రంలో టీ డీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజు, నియోజకవర్గ సమన్వయకర్త గుండుమల తిప్పేస్వామితో కలసి రోడ్‌షోలో పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ముందు చూపున్న నేత చంద్రబాబు అని రాష్ట్రం అభివృధ్ధి చెందాలన్నా, వెనకబడిన ప్రాంతమైన మడకశిర అన్ని రంగాల్లో అభివృధ్ది చెందాలంటే సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి టీడీపీ అభ్యర్థులను అశీర్వదించాలన్నారు. సమస్యలపై పోరాడే తత్వం ఉన్న వ్యక్తి ఎంఎస్‌ రాజు అన్నారు.


విజన ఉన్న చంద్రబాబులాంటి నేతను రాషా్ట్రనికి ముఖ్యమంత్రిని చేసుకోవడం వల్ల రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తారని, యువతకు పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశా లు మెరగు పరుస్తారన్నారు. గత టీడీపీ హయాంలో రాష్ట్రంలో అనేక పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ఈనెల 13న పోలింగ్‌లో సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజు, ఎంపీ అభ్యర్థి పార్థసారథిని అత్యధిక మెజారిటితో గెలిపించి ఈ ప్రాంత అభివృధ్దికి మీరే బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 11 , 2024 | 12:12 AM

Advertising
Advertising