ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

WEDDING: 9న ఉచిత సామూహిక వివాహాలు

ABN, Publish Date - May 31 , 2024 | 12:28 AM

పట్టణ సమీపంలో కర్ణాటక ప్రాంతంలోని ప్రసిద్ధి గాంచిన సిద్దర బెట్ట పుణ్యక్షేత్రంలో జూన 9వ తేదీన జరిగే ఉచిత సామూహిక వివాహాలకు మడకశిర నియోజకవర్గంలోని వారు దరఖాస్తు చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పే స్వామి కోరారు. సిద్దరబెట్ట పీఠాధి పతి వీరభద్ర శివాచార్య స్వామితో కలిసి ఆయన గురువారం పట్టణంలోని బాలాజీనగర్‌లో ఉన్న తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు.

Gundumala Tippeswamy and Swamiji are releasing the posters

మడకశిరటౌన, మే 30: పట్టణ సమీపంలో కర్ణాటక ప్రాంతంలోని ప్రసిద్ధి గాంచిన సిద్దర బెట్ట పుణ్యక్షేత్రంలో జూన 9వ తేదీన జరిగే ఉచిత సామూహిక వివాహాలకు మడకశిర నియోజకవర్గంలోని వారు దరఖాస్తు చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పే స్వామి కోరారు. సిద్దరబెట్ట పీఠాధి పతి వీరభద్ర శివాచార్య స్వామితో కలిసి ఆయన గురువారం పట్టణంలోని బాలాజీనగర్‌లో ఉన్న తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. సిద్దరబెట్ట పుణ్యక్షేత్రం వార్షికోత్సవంలో భాగంగా ఉచిత సామూహిక వివాహలు నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. వివాహం చేసుకోవాలని సంకల్పించేవారు సిద్దరబెట్ట మఽఠంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం వార్షికోత్సవాలు, సామూమిక వివాహాల వాల్‌పోస్టర్‌లను విడుదల చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచి మంజునాథ్‌, టీడీపీ మండల కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, రవికుమార్‌, జయదేవ్‌ పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 31 , 2024 | 12:28 AM

Advertising
Advertising