ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: రఘువీరారెడ్డి కాళ్లు మొక్కిన కాపు రామచంద్రారెడ్డి

ABN, Publish Date - Jan 10 , 2024 | 01:42 PM

సత్యసాయి జిల్లా: నీలకంఠాపురంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డితో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి దంపతులు భేటీ అయ్యారు. వైసీపీకి గుడ్ బై చెప్పి.. జగన్‌కు సవాల్‌గా మారిన రామచంద్రారెడ్డి.. రఘువీరాతో రెండు గంటలపాటు ఏకాంతంగా చర్చించారు. రఘువీర కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.

సత్యసాయి జిల్లా: నీలకంఠాపురంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డితో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి దంపతులు భేటీ అయ్యారు. వైసీపీకి గుడ్ బై చెప్పి.. జగన్‌కు సవాల్‌గా మారిన రామచంద్రారెడ్డి.. రఘువీరాతో రెండు గంటలపాటు ఏకాంతంగా చర్చించారు. రఘువీర కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రఘువీరాతో ఉన్న అనుబంధంతోనే కలిశామని రామంచంద్రారెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో కల్యాణ దుర్గం నుంచి పోటీ చేయడం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు.

కాగా కాపు రామచంద్రారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు. పార్టీ తరఫున టిక్కెట్ ఇచ్చినట్లు అయితే కల్యాణ దుర్గం నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు రఘువీరాతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే రఘువీరా స్పష్టమైన హామీ ఇవ్వకపోయినప్పటికీ.. పరిశీలిస్తామని, అధిష్టానం దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చినట్లు తెలియవచ్చింది. వైసీపీ తరఫున సీఎం జగన్ రామచంద్రారెడ్డికి టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు.

Updated Date - Jan 10 , 2024 | 01:42 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising