ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SUB COLLECTOR : బాల్య వివాహాలను రూపుమాపుదాం

ABN, Publish Date - Jun 18 , 2024 | 11:51 PM

బాల్యవివాహాలు లేని రెవెన్యూ డివిజన గా పెనుకొండను తీర్చిదిద్దుదామని, అందుకు అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని సబ్‌కలెక్టర్‌ అపూర్వ భరత పేర్కొన్నారు. స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యం లో ఆయన డివిజన స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు.

Sub collector speaking in the meeting

సబ్‌కలెక్టర్‌ అపూర్వ భరత

పెనుకొండ టౌన, జూన 18: బాల్యవివాహాలు లేని రెవెన్యూ డివిజన గా పెనుకొండను తీర్చిదిద్దుదామని, అందుకు అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని సబ్‌కలెక్టర్‌ అపూర్వ భరత పేర్కొన్నారు. స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యం లో ఆయన డివిజన స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ పెనుకొండ సబ్‌ డివిజన పరిధిలోని ఆయా శాఖల అధికారులు ప్రజలకు బాల్య వివాహాలపై అవగాహన కల్పిం చాలని సూచించారు. ఏ ఒక్క గ్రామంలోనూ బాల్య వివాహాలు జరుగకుం డా చూడాలని ఆయన తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగు తున్న ట్లు సమాచారం అందిన వెంటనే పోలీసుల సహకారంతో నిలిపివేయాల న్నారు. సంబంధీకులకు కౌన్సిలింగ్‌ ఇవ్వాలన్నారు. సమావేశంలో తహసీ ల్దార్లు, ఎంపీడీఓలు, సీడీపీఓలు, ఆర్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 18 , 2024 | 11:52 PM

Advertising
Advertising