BK : దద్దమ్మ వైసీపీని సాగనంపుదాం
ABN, Publish Date - May 03 , 2024 | 01:38 AM
ఒక్క చాన్స పేరుతో అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల కాలంలో ఒక్క అభివృద్ధి కూడా చేయ కుండా ప్రజలను మోసం చేసిన వైసీ పీ దద్దమ్మ ప్రభుత్వాన్ని గద్దె దింపాల ని హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి తీవ్రంగా విమర్శించా రు. రొద్దం మండల పరిధిలోని బొక్సంపల్లి, శ్యాపురం, కంబాలపల్లి, బీదానిపల్లి, నారనాగేపల్లి, జక్కలచెరువు, కనుమర, రాచూరు, నాగిరెడ్డిపల్లి, కుర్లపల్లి, కందుకూర్లపల్లి చిన్న కోడిపల్లిల్లో బీకే గురువారం ఎమ్మెల్యే అభ్యర్థి సవితతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. నారనాగేపల్లిలో బీకే మాట్లాడుతూ... ఐదేళ్ల వైసీపీ పాలనలో జిల్లాకు ఏఒక్క పరిశ్రమైనా తీసువచ్చి ఏ ఒక్కరికైనా ఉపాధి అవకాశాలు కల్పించవా జగన అని ప్రశ్నించారు..
ఎన్నికల ప్రచారంలో బీకే
పుట్టపర్తి, మే 2: ఒక్క చాన్స పేరుతో అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల కాలంలో ఒక్క అభివృద్ధి కూడా చేయ కుండా ప్రజలను మోసం చేసిన వైసీ పీ దద్దమ్మ ప్రభుత్వాన్ని గద్దె దింపాల ని హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి తీవ్రంగా విమర్శించా రు. రొద్దం మండల పరిధిలోని బొక్సంపల్లి, శ్యాపురం, కంబాలపల్లి, బీదానిపల్లి, నారనాగేపల్లి, జక్కలచెరువు, కనుమర, రాచూరు, నాగిరెడ్డిపల్లి, కుర్లపల్లి, కందుకూర్లపల్లి చిన్న కోడిపల్లిల్లో బీకే గురువారం ఎమ్మెల్యే అభ్యర్థి సవితతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. నారనాగేపల్లిలో బీకే మాట్లాడుతూ... ఐదేళ్ల వైసీపీ పాలనలో జిల్లాకు ఏఒక్క పరిశ్రమైనా తీసువచ్చి ఏ ఒక్కరికైనా ఉపాధి అవకాశాలు కల్పించవా జగన అని ప్రశ్నించారు..
మరి ఏమొఖం పెట్టుకుని జిల్లాకు వస్తున్నారో చెప్పాలని నిలదీశారు. జిల్లాను ఆటోమొబైల్ హబ్‌గా తీసుకువచ్చి ప్రజల తలసరి ఆదాయం పెంచిన ఘనత టీడీపీదే అన్నారు. కాలువ గట్టపై నిద్రించి వేలాది కోట్లు నిఽధులు ఇచ్చి సాగుతాగునీరు తెచ్చింది టీడీపీ ప్రభుత్వమే అన్నారు. ఆరాచక పాలన సాగించి అన్ని వర్గాల ప్రజలపై బాదుడు వేసిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దే దింపేందుకు ఈనెల 13న ఓటుతో తిమ్మదిరిగే తీర్పుఇవ్వబోతున్నారన్నారు. వలస పక్షులు వస్తుంటారు దోచుకుని వెళ్తుంటారని ఈ ప్రాంత వాసులైన తనకు సవితకు చెరోఓటేసి గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నారు.
వచ్చే కూటమి ప్రభుత్వమే అని కూటమి మేనిఫెస్టోతో సంక్షేమం, అభివృద్దితో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. టీడీపీ హయంలోనే అంతర్జాతీయ కియ కార్ల పరిశ్రమ తెచ్చి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు రూ.10లక్షలు వడ్డీలేని రుణం ఇస్తామని ప్రకటించడంతో నారనాగేపల్లిలో టీడీపీ నాయకులు, మహిళలు ఆయన చిత్రపటానికి క్షీ రాభిషేకం చేశారు. ప్రచారంలో బీకేకు గ్రామగ్రామాన పూల వర్షం కురిపిస్తూ ప్రజలు అభిమానాన్ని చాటుకున్నారు. టీడీపీ నాయకులు మాధవనాయుడు, సుబ్బరత్నమ్మ, చిన్నప్ప య్య, చంద్ర మౌళి, నరసింహులు, నరహరి, హరీష్, కంబాలపల్లి సర్పంచ మంజు, క్లస్టర్ ఇనచార్జ్ నాగేంద్ర, మనోహర్, నాగభూషణం, వాల్మీకి చంద్రశేఖర్, వీరాంజనేయులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 03 , 2024 | 01:38 AM