election: ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా చూడండి
ABN, Publish Date - May 08 , 2024 | 12:59 AM
జిల్లాలో ప్రశాంతంగా ఎన్నిక లు నిర్వహించేందు కు చర్యలు తీసుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుం ట అంజినప్ప.. జి ల్లా ఎన్నికల పోలీ సు పరిశీలకుడు ఇమ్నాలెన్సాను కోరా రు.
- పోలీసు పరిశీలకుడికి టీడీపీ జిల్లా అధ్యక్షుడి వినతి
పుట్టపర్తి రూరల్, మే7: జిల్లాలో ప్రశాంతంగా ఎన్నిక లు నిర్వహించేందు కు చర్యలు తీసుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుం ట అంజినప్ప.. జి ల్లా ఎన్నికల పోలీ సు పరిశీలకుడు ఇమ్నాలెన్సాను కోరా రు.
ఈ మేరకు మంగళవారం రాత్రి ఆయన ఎన్నికల పోలీసు పరిశీలకుడిని కలి సి విన్నవించారు. జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. రాప్తాడు నియోజకవర్గంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికార వైసీపీకి వత్తాసు పలుకుతున్నారనీ, చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా అధ్యక్షుడి వెంట కార్యదర్శి సామకోటి ఆదినారాయణ ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 08 , 2024 | 12:59 AM