ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ROAD : నడిరోడ్డులో గుంతలు

ABN, Publish Date - May 02 , 2024 | 12:19 AM

మడకశిర పట్టణం నుంచి హిందూపురం, పెనుకొండకు వేళ్లే ప్రధాన రహదారులు గుంతల మయం అయ్యాయి. దీంతో ప్రజలు, వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందలు పడుతున్నారు. రోడ్డులో పడిన గుంతలను కూడా పూడ్చలేని స్థితిలో వైసీపీ పాలన ఉందని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

The bumpy Hindupuram road

ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

మడకశిర రూరల్‌, మే 1: మడకశిర పట్టణం నుంచి హిందూపురం, పెనుకొండకు వేళ్లే ప్రధాన రహదారులు గుంతల మయం అయ్యాయి. దీంతో ప్రజలు, వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందలు పడుతున్నారు. రోడ్డులో పడిన గుంతలను కూడా పూడ్చలేని స్థితిలో వైసీపీ పాలన ఉందని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. గత ఏడాది నుంచి గుంతలమైన రోడ్డులో ప్రజలు అవస్థులు పడుతున్నా మరమ్మతులకు ప్రభుత్వం చొరవ చూపలేదని ప్రజలు అవేదన వ్యక్తంచేస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 02 , 2024 | 12:19 AM

Advertising
Advertising