ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ELECTION: చెక్‌పోస్టులను తనిఖీ చేసిన ఎస్పీ

ABN, Publish Date - Apr 21 , 2024 | 09:26 AM

మండలంలోని కర్ణాటక సరిహద్దు కేపీకుంట, కేపీదొడ్డి చెక్‌పోస్టులను ఎస్పీ అమిత బర్డర్‌ శనివారం సాయంత్రం తనిఖీ చేశారు. కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు, గుమ్మఘట్ట ఎస్‌ఐ వెంకటేశ్వరులతో కలిసి ఆయన గుమ్మఘట్ట స్టేషనను తనిఖీ చేసి రికార్డులు, మూమెంట్‌ రిజిష్టర్‌ను పరిశీలించారు. అనంతరం చెక్‌పోస్టులలో వాహనాల తనిఖీ పెంచాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు.

SP CHECKING RECORDS IN CHECKPOST

గుమ్మఘట్ట, ఏప్రిల్‌ 20: మండలంలోని కర్ణాటక సరిహద్దు కేపీకుంట, కేపీదొడ్డి చెక్‌పోస్టులను ఎస్పీ అమిత బర్డర్‌ శనివారం సాయంత్రం తనిఖీ చేశారు. కళ్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు, గుమ్మఘట్ట ఎస్‌ఐ వెంకటేశ్వరులతో కలిసి ఆయన గుమ్మఘట్ట స్టేషనను తనిఖీ చేసి రికార్డులు, మూమెంట్‌ రిజిష్టర్‌ను పరిశీలించారు. అనంతరం చెక్‌పోస్టులలో వాహనాల తనిఖీ పెంచాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. పాటు ఇతర మార్గాల ద్వారా ఆంధ్రాలోకి ప్రవేశించే మార్గాలను సైతం నిఘా వేసి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు.


అనంతరం చెక్‌పోస్టులలో వాహనాల తనిఖీ పెంచాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. పాటు ఇతర మార్గాల ద్వారా ఆంధ్రాలోకి ప్రవేశించే మార్గాలను సైతం నిఘా వేసి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు.


మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Updated Date - Apr 21 , 2024 | 12:42 PM

Advertising
Advertising