ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కాళికాంబకమటేశ్వరుడికి ప్రత్యేక పూజలు

ABN, Publish Date - Mar 11 , 2024 | 12:05 AM

మండలంలోని రత్నగిరిలో వెలసిన కాళికాంబ కమటేశ్వరస్వామికి మహా శివరాత్రి ఉత్సవాల ను పురస్కరించుకొని ఆదివారం విశేష అలంకరణతో ప్ర త్యేక పూజలు నిర్వహించారు.

ప్రత్యేక అలంకరణలో కాళికాంబకమటేశ్వరస్వామి

రొళ్ల, మార్చి 10: మండలంలోని రత్నగిరిలో వెలసిన కాళికాంబ కమటేశ్వరస్వామికి మహా శివరాత్రి ఉత్సవాల ను పురస్కరించుకొని ఆదివారం విశేష అలంకరణతో ప్ర త్యేక పూజలు నిర్వహించారు. స్థానికులే కాకుండా సమీప కర్ణాట క ప్రాంతం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేయించారు.

రొళ్ల, మార్చి 10: కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామీజీ ఆదివారం మండలంలో పలు దేవాలయాలను సందర్శించారు. కొల్హాపురి మహాలక్ష్మికి, కొత్తపాళ్యం వెంకటేశ్వరస్వామికి విశేష పూజలు జరిపిం చారు. అనంతరం సీఎం గట్టకు చెందిన సీనియర్‌ బీజేపీ నాయకుడి తోటలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా తనకు అవకాశం కల్పిస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. కార్య క్రమంలో బీజేపీ సీనియర్‌ నాయకులు ముద్దరాజు, జన సేన నాయకుడు రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 12:05 AM

Advertising
Advertising