ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BALAYYA : పురం ప్రశాంతతకు టీడీపీని ఆదరించండి

ABN, Publish Date - Apr 30 , 2024 | 11:48 PM

నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీకే ఓటే యాలని నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరా దేవి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళ వారం పట్టణంలోని ముక్కడిపేట, నల్లప్ప లేఅవుట్‌, కట్లనాగరాజప్పవీధి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వసుంధరాదేవి మాట్లాడుతూ హిందూపురం నియోజకవ ర్గం ప్రశాంతతకు, మంచిపేరుకు మారుపేరన్నారు. ఇలాగే కొనసా గాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని కోరారు.

Nandamuri Vasundharadevi presenting a pamphlet and requesting vote

ఎన్నికల ప్రచారంలో

నందమూరి వసుంధరా దేవి

హిందూపురం, ఏప్రిల్‌ 30: నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీకే ఓటే యాలని నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరా దేవి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళ వారం పట్టణంలోని ముక్కడిపేట, నల్లప్ప లేఅవుట్‌, కట్లనాగరాజప్పవీధి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వసుంధరాదేవి మాట్లాడుతూ హిందూపురం నియోజకవ ర్గం ప్రశాంతతకు, మంచిపేరుకు మారుపేరన్నారు.


ఇలాగే కొనసా గాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని కోరారు. నియోజక వర్గ అభివృద్ధికి బాలకృష్ణ ఎంతో తపిస్తారన్నారు. సొంత కుటుంబ సభ్యుల మాదిరిగానే నియోజకవ ర్గ ప్రజలను భావిస్తారన్నారు. తె లుగుదేశం పార్టీ ఉమ్మడి మేని ఫెస్టో ఎంతో మేలు చేకూరేలా ఉం దన్నారు. మద్యతరగతి, పేద ప్రజ లకు ఈ మేనిఫెస్టో అండగా నిలు స్తుందన్నారు. మహిళలు, రైతులు, నిరుద్యోగులు, యువత, ముస్లింలు, అర్చ కులు, నాయీ బ్రాహ్మణులు ఇలా అన్నివర్గాల వారికి మేలు చేస్తుంద న్నారు.


చంద్రబాబు చెప్పిన మాట నిలబెట్టుకుంటా రన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం అధికారంలోకి రావడం ఖాయమ న్నారు. మీ పిల్లల భవిష్యత్తుకు మూడు పార్టీలు అండగా ఉంటా యన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని మేలు చేకూర్చే వ్య క్తులకు ఓటేయాలన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన, రావిళ్లలక్ష్మి, మాజీ చైర్మన అనిల్‌కుమార్‌, టీడీపీ పట్టణాధ్యక్షుడు రమేష్‌, నాయకులు చంద్రమోహన, ప్రెస్‌వెంకటేశ, బాచి, అమర్నాథ్‌, ఆది, శివ, సుబ్రహ్మణ్యం, సతీష్‌, పరిమళ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 30 , 2024 | 11:48 PM

Advertising
Advertising