ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో ప్రతిభ

ABN, Publish Date - Mar 12 , 2024 | 12:06 AM

రాష్ట్రస్థాయి మహిళా హాకీ పోటీల్లో జిల్లా జట్టుకు తృతీయ స్థానం దక్కింది. ఆదివారం ప్రకాశం జిల్లా మైనంపాడులో 14వ ఏపీ సీనియర్‌ హాకీ చాంపియనషిప్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు

తృతీయ స్థానం సాధించిన జిల్లా మహిళల హాకీ జట్టు

అనంతపురం క్లాక్‌టవర్‌, మార్చి 11: రాష్ట్రస్థాయి మహిళా హాకీ పోటీల్లో జిల్లా జట్టుకు తృతీయ స్థానం దక్కింది. ఆదివారం ప్రకాశం జిల్లా మైనంపాడులో 14వ ఏపీ సీనియర్‌ హాకీ చాంపియనషిప్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటారు. వారితో పాటుకోచ వెంకటేష్‌కు జిల్లా హాకీ అసోసియేషన కార్యదర్శి అనీల్‌కుమార్‌, సహాయ కార్యదర్శి అక్రమ్‌భాషా, శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శి సూర్యప్రకాష్‌ అభినందనలు తెలిపారు.

Updated Date - Mar 12 , 2024 | 12:06 AM

Advertising
Advertising