ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP : టీడీపీ ఎన్నికల ప్రచారం జోరు

ABN, Publish Date - May 06 , 2024 | 12:25 AM

మండలంలో టీడీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. నాయకు లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆదివారం గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే బాలకృష్ణకు, ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారఽథికి మద్దతు గా ఓటుని అభ్యర్థించారు. టీడీపీ మండల కన్వీనర్‌ రంగారెడ్డి ఆధ్వ ర్యంలో ఆయా గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళలు ప్రచారంలో పాల్గొన్నారు. చిలమత్తూరులో నాగరాజుయాదవ్‌, నందీ శప్ప, అశ్వత్థప్ప, లక్ష్మీనారాయణయాదవ్‌, గౌరీశంకర్‌, ఆంజనేయు లు, శివ తదితరులు స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోలో పొందుపర్చిన విషయా లను వివరించారు.

TDP ranks participating in the campaign in Dhanapuram

హిందూపురం అర్బన, మే 5: ప్రజలకు అందుబాటులో ఉండే స్థానికురాలు సవిత కావాలా.... ఎక్కడో రాయదుర్గం, కళ్యాణదుర్గం, బెంగళూరుల్లో ఉండే నానలోకల్‌ వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా ఉండా లా... అనే విషయాన్ని మీరు తేల్చాలని టీడీపీ మాజీ జడ్పీటీసీ ధనాపురం సూర్యనారాయణ, మాజీ ఎంపీపీ సత్యనారాయణ, మా రుతి ప్రజలకు పిలుపునిచ్చారు. పరిగి మండల పరిధిలోని కొత్తపల్లి, పీ నరసాపురం, ఎన ముద్దిరెడ్డిపల్లి, ఎస్‌. బీరేపల్లి, ధనాపురం, శిరే కోళం, హొన్నంపల్లి, జగాలపల్లిలలో ఆదివారం పెనుకొండ టీడీపీ అభ్యర్థి సవిత తరుపున వారు విస్తృత ప్రచారం నిర్వహించారు. మనకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే అభ్యర్థి సవిత, ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథికి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిం చాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసరెడ్డి, శేఖర్‌, మద్దిలేటి, హనుమంతరెడ్డి, మైలారప్ప, శేఖర్‌రెడ్డి, అశ్వర్థప్ప, నంజుండప్ప, బేబి తదితరులు పాల్గొన్నారు.

చిలమత్తూరు: నందమూరి బాలకృష్ణకు మద్దతుగా మండలంలో టీడీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. నాయకు లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆదివారం గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే బాలకృష్ణకు, ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారఽథికి మద్దతు గా ఓటుని అభ్యర్థించారు. టీడీపీ మండల కన్వీనర్‌ రంగారెడ్డి ఆధ్వ ర్యంలో ఆయా గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళలు ప్రచారంలో పాల్గొన్నారు. చిలమత్తూరులో నాగరాజుయాదవ్‌, నందీ శప్ప, అశ్వత్థప్ప, లక్ష్మీనారాయణయాదవ్‌, గౌరీశంకర్‌, ఆంజనేయు లు, శివ తదితరులు స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోలో పొందుపర్చిన విషయా లను వివరించారు. హిందూపురం నియోజకవర్గం అభివృద్ది చెం దాల న్నా, రాష్ట్రం బాగుండాలన్నా టీడీపీకి ఓటు వేయాలని కోరారు. కోడూరు పంచాయతీలో సోమశేఖర్‌, శ్రీదేవి, మీసేవ సూరి, గంగాధర్‌ ఆధ్వర్యంలో, సోమఘట్టలో తిప్పారెడ్డి, లక్ష్మీనరసప్ప ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. మొరసలపల్లి పంచాయతీ లో పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు.


50ఏళ్ల నిండిన వారికే పింఛన్లు అందిస్తాం

రొద్దం : బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, 50ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పింఛన అందిస్తామని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. మండలంలోని ఎల్‌జీబీనగర్‌, కోగిర, బొక్సంపల్లిల్లో టీడీపీ నాయకు లు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాధవనాయుడు, జీవీపీ నాయుడు, నరసింహులు, చిన్నప్పయ్య, నరహరి, టైలర్‌ ఆంజనేయులు, నరసింహులు, క్లస్టర్‌ ఇనచార్జ్‌ నగేంద్ర, ఎల్‌ఐజీ ఆంజనేయులు, చిన్న ఆంజనేయులు, రాజన్న, బుడ్డారెడ్డి, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.


ఒక చేత్తో పథకాలు.. మరోచేత్తో దోపిడీ

పెనుకొండ రూరల్‌ : వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక చేత్తో పథకాలు అందిస్తూనే మరోచేత్తో పన్నుల రూపంలో ప్రజల నుంచి దోపిడీ చేశారని మాజీ జడ్పీటీసీ నారాయణ స్వామి, మాజీ ఎంపీపీ కేశవయ్య విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే సమయం ఆసన్నమైందన్నారు. మండలంలోని కోనాపురం, ఇస్లాపురం, వెంకటగిరి పాళ్యం, కురుబవాండ్లపల్లి, గుట్టూరు, చిన్నపరెడ్డిపల్లి, మమదేవపల్లి, షీప్‌ఫారం తదితర ప్రాంతాల్లో ఆదివారం టీడీపీ నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వ హించారు. బ్యాలెట్‌ నమూనాపై అవగాహన కల్పిస్తూ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత, ఎంపీ అభ్యర్థి బీకే సైకిల్‌ గుర్తుకు ఓటేయా లని సూచించారు. టీడీపీ మండల మాజీ కన్వీ నర్‌ శ్రీరాములు యాదవ్‌, గుట్టూరు చిన్నవెంకటరాముడు, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణరెడ్డి, నాయకులు సూర్య నా రాయణ, నారాయణస్వామి, కోనాపురం రామలింగ, కౌన్సిలర్‌ గీత, హను మంతు, శివశంకర్‌, ప్రసాద్‌, బాబుల్‌రెడ్డి, పోతిరెడ్డి, వీజీ పాళ్యంశీన, నారాయణనాయక్‌, రమేష్‌నాయుడు, భాస్కర్‌రెడ్డి, సన్నపోతన్న, వీరజిన్న, వడ్డిచంద్ర, చంద్రకాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.


అగళి/ రొళ్ల: తెలుగుదేశం పార్టీ గెలుపే ధ్యేయంగా ముమ్మరంగా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు టీడీపీ మండల కన్వీనర్‌ కుమారస్వామి, మండల క్లస్టర్‌ ఇనచార్జ్‌ శివకుమార్‌ తెలిపారు. వారు ఆదివారం మండంలోని అనుమనపల్లి, ఆర్‌జిపల్లి, బొమ్మరసనపల్లి, కోడిపల్లి, ముక్కడంపల్లి, తదితర గ్రామాలలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే రొళ్ల మండలంలోని హులికుంట, వన్నారనపల్లి ఎస్సీ కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర వక్కలిక సాధికార కన్వీనర్‌ వీఎం పాండురంగప్ప, నాయకులు బూతనెంబర్‌ 117 పరిధిలో ప్రచారం చేశారు. సీనియర్‌ నాయకులు రాజ్‌కుమార్‌, బూత ఇనఛార్జి నాగరాజు, వడ్రహట్టి తిమ్మరాజు, హనుమంతు, నారాయణప్ప తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 06 , 2024 | 12:25 AM

Advertising
Advertising