SAVITA : చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి
ABN, Publish Date - May 06 , 2024 | 12:15 AM
బడుగు, బలహీనవర్గాల అభివృధ్ది చంద్రబాబుతోనే సాధ్యమని టీడీపీ కూటమి అభ్యర్థి సవిత తెలిపారు. మండలంలోని కొండాపురం, వెంకట రమణపల్లి, పులేరు పంచాయతీల్లో ఆదివారం ఆమె ఎ న్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో పోటీ పడు తూ వివిధ రకాల పండ్లతో, పూలతో తయారు చేసిన గజమాలలు వేసి, హారుతులలో స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడు తూ... టీడీపీ మేనిఫెస్టో పట్ల సంతృప్తి చెందిన ప్రజ లు చూపిస్తున్న ఆదారాభిమానంతో ఇది ఎన్నికల ప్ర చారంలా లేదని విజయోత్సవంలా ఉందన్నారు.
ఎన్నికల ప్రచారంలో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత
గోరంట్ల, మే 5: బడుగు, బలహీనవర్గాల అభివృధ్ది చంద్రబాబుతోనే సాధ్యమని టీడీపీ కూటమి అభ్యర్థి సవిత తెలిపారు. మండలంలోని కొండాపురం, వెంకట రమణపల్లి, పులేరు పంచాయతీల్లో ఆదివారం ఆమె ఎ న్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో పోటీ పడు తూ వివిధ రకాల పండ్లతో, పూలతో తయారు చేసిన గజమాలలు వేసి, హారుతులలో స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడు తూ... టీడీపీ మేనిఫెస్టో పట్ల సంతృప్తి చెందిన ప్రజ లు చూపిస్తున్న ఆదారాభిమానంతో ఇది ఎన్నికల ప్ర చారంలా లేదని విజయోత్సవంలా ఉందన్నారు.
బల హీనవర్గాల అభ్యున్నతికోసమే ఎన్టీఆర్ ఆధ్వర్యంలో టీ డీపీ ఆవిర్భవించిందిన్నారు. లబ్ధిదారులకు పింఛన్లను ఇళ్ల వద్ద చెల్లించలేక బ్యాంక్‌లు, పోస్టాఫీసుల చుట్టూ తిప్పుతూ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్నారు. అ యితే ఇందుకు టీడీపీపై బురదచల్లే ప్రయత్నం చే స్తోందన్నారు. పింఛన్లు ప్రారంభించింది టీడీపీనే అని, రూ. 200నుంచి రూ. రెండువేలకు పెంచిన ఘనత చంద్రబాబుదన్నారు. మళ్లీ రూ.నాలుగువేలు చేస్తామని ఆయన ప్రకటించారని, వాస్తవాలను ప్రజలు తెలుసుకో వాలన్నారు. ఉచితాల పేరుతో బటన నొక్కి ఇస్తున్నా మంటున్న సీఎం జగన ధరల పెరుగుదల, పన్నులు తదితర రూపాల్లో ప్రజల నుంచి రెట్టింపు మొత్తంలో దోచుకుంటున్నారన్నారు. జగనకోసం తీహార్ జైలు తలుపులు తెరుచుకున్నా య ని, ఊచలు లెక్కపెట్టడానికి ఆయన సిద్ధం కావాలన్నారు. తాగు, సాగు నీరు, ఉపాధి త దితర అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించా లంటే టీడీపీ అధికారంలోకి రావాల న్నారు.
కావున సైకిల్ గుర్తు కు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పార్థ సారథిని గెలిపించాల ని కోరారు. ఈ సందర్భంగా మండలంలోని జక్క సముద్రం, చలమయ్య గారిపల్లి, ముద్దలకుంట పల్లి, గాజులవాండ్లపల్లి, వానవోలు, రొద్దం మం డలంలోని గొబ్బరంపల్లికి చెందిన వారు 35కుటుం బాలు వైసీపీ నుంచి టీ డీపీలో చేరారు. పార్టీలో చేరారు. వారికి కండువా లు కప్పి సాధారంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ సోముశేఖర్, నిమ్మల యువ శేఖర్, నిమ్మల శిరీష్, అశ్వర్తరెడ్డి, బెల్లాలచెరువు చంద్ర, వెంకటరంగారెడ్డి, గోవిందరెడ్డి, గంగాధర్‌రెడ్డి, సుబ్ర హ్మణ్యం, హంపయ్య, శ్రీనివాసులు, నిమ్మల శ్రీదర్, వెంకటరాముడు, నరేష, కిషోర్‌రాయల్, మరెడ్డిపల్లి నరసింహులు, కూటమి నాయకులు, కార్యకర్తలున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 06 , 2024 | 12:15 AM