ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MS : టీడీపీతోనే రాష్ట్ర భవిష్యత్తు

ABN, Publish Date - May 04 , 2024 | 12:17 AM

టీపీపీతోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని టీపీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజు పేర్కొన్నారు. ఆయన శుక్రవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామితో కలిసి మండల పరిధిలోని జీవీ పాళ్యం, గోవిందాపురం, కదిరే పల్లి, వైబీ హళ్లి, మెళవాయి పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ నాయకులకు గ్రామా ల్లో అడుగడుగునా మహిళలు, రైతులు, ప్రజలు బహ్మ రథం పట్టారు. ఈ సందర్భంగా గుండుమల తిప్పేస్వా మి మాట్లాడుతూ... ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో వైసీపీ రాక్ష సపాలన సాగిందన్నారు.

MS Raju and Gundumala Tippeswamy in election campaign

ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజు

మడకశిర రూరల్‌, మే 3: టీపీపీతోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని టీపీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజు పేర్కొన్నారు. ఆయన శుక్రవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామితో కలిసి మండల పరిధిలోని జీవీ పాళ్యం, గోవిందాపురం, కదిరే పల్లి, వైబీ హళ్లి, మెళవాయి పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ నాయకులకు గ్రామా ల్లో అడుగడుగునా మహిళలు, రైతులు, ప్రజలు బహ్మ రథం పట్టారు. ఈ సందర్భంగా గుండుమల తిప్పేస్వా మి మాట్లాడుతూ... ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో వైసీపీ రాక్ష సపాలన సాగిందన్నారు. రాష్ట్రాభివృద్ధి చాలా వెనుకబ డిందన్నారు. రాష్ట్రం మళ్లీ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే టీడీపీ అధినేత చం ద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎమ్మె ల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజు మాట్లాడుతూ... ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి ఏమీలే దన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి మేని ఫెస్టోలోని పథకాలను గురించి ప్రజలకు వివరించారు.


టీడీపీ సైకిల్‌ గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలి పించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, మండల కన్వీ నర్‌ లక్ష్మీనారాయణ, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.


ప్రచారంలో పాల్గొన్న వలంటీర్లను సస్పెండ్‌ చేయండి

మడకశిరటౌన: గుడిబండ మండలం కరికెర పంచాయతీ పరిధిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచా రంలో పాల్గొన్న వలంటీర్లను సస్పెండ్‌ చేయాలని ఎం ఎస్‌ రాజు శుక్రవారం మడకశిర ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి గౌరి శంకర్‌కు ఫిర్యాదు చేశారు. గుడిబండ మండలం కరికెర పంచాయతీకి చెందిన వలంటీర్లు ప్రకాష్‌, దాసేగౌడ్‌ వైసీపీ ప్రచార కార్యకర్తలుగా పాల్గొ న్నారని తెలిపారు. వారిని సస్పెండ్‌ చేయాలని, వలం టీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఆదేశాలు జారీ చేయాలని ఎంఎస్‌రాజు విజ్ఞప్తి చేశశారు.


గుడిబండ : రాష్ట్రంలో ఈ నెల 13న జరగబోయే అసెంబ్లీ, పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్‌ గుర్తు కు ఓటేసి అసెంబ్లీ అభ్యర్థి ఎంఎస్‌రాజు, పార్లమెంట్‌ అభ్యర్థి బీకే పార్థసారథిని అత్యధిక మెజార్టీతో గెలిపిం చాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ రాజు సతీమణి ఉమాదేవి ప్రజలను కోరారు. ఆమె శుక్రవారం మండ లంలోని మోరుబాగల్‌ పంచాయతీ గ్రామంలో ఇం టింటా ప్రచారం నిర్వహించారు. అమెకు మహిళలు బ్రహ్మరథం పట్టి ప్రచార కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మంజుల, రాజన్న టీడీపీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 04 , 2024 | 12:17 AM

Advertising
Advertising