ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

SAVITA : వైసీపీ వారికి ఓటమి భయం పట్టుకుంది

ABN, Publish Date - May 12 , 2024 | 12:13 AM

పెనుకొండ నియోజకవర్గంలో వైసీపీ వారికి ఓటమి భయం పుట్టుకుందని పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. రొద్దం మండల పరిధిలోని ఆర్‌ మరువపల్లిలో శనివారం టీడీ పీ నాయకుడు నరసింహులు స్వగృహంలో ఆమె టీడీపీ స్థానిక నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ... ప్రతి కా ర్యకర్త సోమవారం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ వి జయానికి సైనికుడిలా పనిచేయాల ని కోరారు. గ్రామాల్లో అత్యధికంగా పోలింగ్‌ జరిగేలా పనిచేయా లని... తనకు, బీకేకు ఓట్లు పడేలా కృషిచేయాలన్నారు.

Savitha in review in R Maruvapalli, observer Narasimha Rao

టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత

రొద్దం, మే 11 : పెనుకొండ నియోజకవర్గంలో వైసీపీ వారికి ఓటమి భయం పుట్టుకుందని పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పేర్కొన్నారు. రొద్దం మండల పరిధిలోని ఆర్‌ మరువపల్లిలో శనివారం టీడీ పీ నాయకుడు నరసింహులు స్వగృహంలో ఆమె టీడీపీ స్థానిక నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ... ప్రతి కా ర్యకర్త సోమవారం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ వి జయానికి సైనికుడిలా పనిచేయాల ని కోరారు. గ్రామాల్లో అత్యధికంగా పోలింగ్‌ జరిగేలా పనిచేయా లని... తనకు, బీకేకు ఓట్లు పడేలా కృషిచేయాలన్నారు.


ఎవరికీ భయపడ వద్దని అండగా తాముంటామని భరోసా ఇ చ్చారు. రొద్దం మండల కేంద్రంతో పాటు మండల వ్యా ప్తంగా భారీ మెజార్టీ వస్తుందని వైసీపీ వారికి సవాల్‌ విసిరారు. వైసీపీ వారివద్ద ధనబలం ఉంటే తన దగ్గర ప్రజాబలముందన్నారు. ఎవరైనా కార్యకర్తలు టీడీపీకి మోసం చేస్తే తల్లికి మోసం చేసినట్లేనన్నారు. ముఖ్య అతిథిగా పెనుకొండ నియోజకవర్గ పరిశీలకుడు నరసింహరావు హాజరయ్యారు. టీడీపీ, బీజేపీ నాయకులు మాధవనాయుడు, నరసింహులు, చిన్నప్పయ్య, వేణు, పవన, అశ్వత్థనారాయణ, మురళి, చంద్రశేఖర్‌నాయుడు, వీరాంజనేయు లు, ఉగ్గీరప్ప తదితరులు పాల్గొన్నారు.


టీడీపీతోనే వడ్డెర్లకు న్యాయం

పెనుకొండ టౌన: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డెర్లను ఎస్టీల్లోకి చేర్చుతామని చంద్రబాబు నాయుడు, పవనకల్యాణ్‌ మాట ఇచ్చారని వ డ్డెర్ల సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ వడ్డె వెంకట్‌ అన్నారు. ఆయన శనివారం టీడీపీ స్థానిక కార్యాలయంలో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవితతో కలిసి వడ్డెర్ల సమా వేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తం గా వడ్డెర కులస్థులు టీడీపీకి అండగా ఉన్నారన్నారు. బీసీ డిక్లరేషన వేదికగా వడ్డెర్లను ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో నారా యణ, నాగప్ప, ఆది, వెంకటేశ, శ్రీనివాసులు, మోహన, రాజేష్‌, మురళి మోహన తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలోకి వలసలు

అధికార పార్టీ వైసీపీ నుంచి టీడీపీలోకి వ లసలు ఆగడం లేదు. రొద్దం, సోమందేపల్లి, పరిగి మండలాలకు చెందిన 50 కుటుం బాలు శనివా రం టీడీపీలో చేరాయి. వారికి సవిత టీడీపీ కండువా వేసి స్వాగతించారు. రొద్దం మండలం తురకలాపట్నం కేపీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో 20 కుటుంబాలు, రొద్దం మండలం గోనిమేకలపల్లి, పరిగి మండలం శ్రీరంగరాజు లపల్లి సర్పంచ మల్లక్క, అశోక్‌, శివతోపాటు 30కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. అధికారపార్టీ వైసీపీలో అభివృద్ది జాడేలేదని, రానన్నది టీడీపీయేనని, అందుకే పార్టీ మారినట్లు తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 12 , 2024 | 12:13 AM

Advertising
Advertising