ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: నరసాపురం ఏటి గట్టు పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్న బండారు

ABN, Publish Date - Jan 13 , 2024 | 01:45 PM

నరసాపురం ఏటి గట్టు పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు పేర్కొన్నారు. నాసిరకం రాళ్ళను వాడటం వల్లే ఏటి గట్టు కొట్టుకుపోయిందన్నారు. ఈ పనులకు ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు బినామీ అని తెలిపారు.రాళ్ళ నాణ్యతపై సమర్పించింది.

ఏలూరు: నరసాపురం ఏటి గట్టు పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు పేర్కొన్నారు. నాసిరకం రాళ్ళను వాడటం వల్లే ఏటి గట్టు కొట్టుకుపోయిందన్నారు. ఈ పనులకు ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు బినామీ అని తెలిపారు.రాళ్ళ నాణ్యతపై సమర్పించింది. బోగస్ క్వాలిటీ సర్టిఫికేట్ అని వెల్లడించారు.

గత ప్రభుత్వ హయాంలో తిరస్కరించిన క్వారీ రాళ్లతో పనులు చేస్తున్నారని బండారు తెలిపారు. నాసిరకం పనులకు ఎమ్మెల్యే బాధ్యత వహించి రాజీనామా చెయ్యాలన్నారు. సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. రూ.3,200 కోట్లతో నరసాపురం అభివృద్ధి అంటూ శిలా ఫలకాలు పెట్టారన్నారు. 14 నెలలు అయినా సీఎం శంకుస్థాపన చేసిన పని ఒక్కటి కూడా ప్రారంభానికి నోచుకోలేదని బండారు అన్నారు. నరసాపురం అభివృద్ధి కన్నా ఎమ్మెల్యే అవినీతే ఎక్కువ అన్నారు.

Updated Date - Jan 13 , 2024 | 01:45 PM

Advertising
Advertising