ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అప్రమత్తంగా ఉండండి

ABN, Publish Date - Feb 27 , 2024 | 12:09 AM

ఎన్నికల విధులపై అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల అధికారి, సబ్‌ కలెక్టర్‌ శివనారాయణ శర్మ అన్నారు.

ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను క్షుణ్ణంగా చదవండి

సబ్‌ కలెక్టర్‌ శివనారాయణ శర్మ

ఆదోని, ఫిబ్రవరి 26: ఎన్నికల విధులపై అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల అధికారి, సబ్‌ కలెక్టర్‌ శివనారాయణ శర్మ అన్నారు. సోమవారం ఆదోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ ఎప్పుడు వచ్చినా అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికల విధుల పై ఎన్నికల కమిషన్‌ ఆదేశించిన అంశాలను క్షుణ్ణంగా చదివి వాటి అంశాల పై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల ఆదేశాల మేరకు ఎంసీసీ, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, ఎస్‌ఎస్‌టీ, వీవీటీ, వీఎస్‌టీ టీంలు పూర్తి స్థాయిలో శిక్షణ పూర్తి చేసుకొని ఎన్నికలకు సంసిద్ధం కావాలని పేర్కొన్నారు. మార్చి ఒకటవ తేదీ లోపు సెక్టోరల్‌, రూట్‌ ఆఫీసర్లకు వాహనాలకు సంబంధించిన ప్రక్రియ నివేదికలు పూర్తి చేయాలని ఆర్టీవో నాగేంద్ర, ఆర్‌టీసీ డిపో మేనేజర్‌ మహమ్మద్‌ రఫీలను ఆదేశించారు.

Updated Date - Feb 27 , 2024 | 12:09 AM

Advertising
Advertising