ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

శ్రీలక్ష్మీనరసింహస్వామివారి హుండీ ఆదాయం రూ.24,41,574

ABN, Publish Date - Feb 13 , 2024 | 01:03 AM

అంతర్వేది, ఫిబ్రవరి 12: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో సోమవారం హుండీలను తెరిచి కానుకలను లెక్కించారు. ప్రధాన హుండీ ఆదాయం రూ.23,77,401 రాగా అన్నదాన హుండీ నుంచి రూ.64,173 వచ్చింది. మొత్తం 3

అంతర్వేది, ఫిబ్రవరి 12: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో సోమవారం హుండీలను తెరిచి కానుకలను లెక్కించారు. ప్రధాన హుండీ ఆదాయం రూ.23,77,401 రాగా అన్నదాన హుండీ నుంచి రూ.64,173 వచ్చింది. మొత్తం 38 రోజులకు రూ.24,41,574 వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్‌ వి.సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవదాయశాఖ అధికారి డి.నాగమల్లేశ్వరరావు, ఈవో బి.వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ బైరా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 01:03 AM

Advertising
Advertising