ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cockfight: వైసీపీ నేతల కనుసన్నల్లోనే కోడి పందేలు.. పోలీసుల ప్రేక్షక పాత్ర

ABN, Publish Date - Jan 15 , 2024 | 10:51 AM

Andhrapradesh: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కోడిపందేలు,గుండాట జోరుగా సాగుతున్నాయి. వైసీపీ నేతల కనుసన్నల్లోనే పందెం బరులు వెలువగా.. ప్రేక్షక పాత్ర వహించడం పోలీసులవంతైంది.

రాజమండ్రి, జనవరి 15: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కోడిపందేలు, గుండాట జోరుగా సాగుతున్నాయి. వైసీపీ నేతల కనుసన్నల్లోనే పందెం బరులు వెలువగా.. ప్రేక్షక పాత్ర వహించడం పోలీసులవంతైంది. ప్లడ్ లైట్ల వెలుగులో రాత్రిపూట పందేలు యథేచ్చగా సాగుతున్నాయి. కొత్తపేట, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో పందెం బరులు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కడియం, రాజానగరం, కోరుకొండ మండలాల్లో భారీ బరులు ఏర్పాటయ్యాయి. పందేలను చూసేందుకు నిర్వాహకులు ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. కోట్ల రూపాయలు బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు సమాచారం.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 15 , 2024 | 03:37 PM

Advertising
Advertising