ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

డీఎంఈ ఆకస్మిక తనిఖీలు

ABN, Publish Date - Feb 25 , 2024 | 01:03 AM

జీజీహెచ్‌ (కాకినాడ) ఫిబ్రవరి 24: డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) డా.డిఎస్‌విఎల్‌ నరసింహం జీజీహెచ్‌లో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రి సూపరిండెంట్‌ డా.ఎంపీఆర్‌ విఠల్‌తో కలిసి మెడికల్‌, సర్జకల్‌, ఆర్థో, ఫల్మానాలజీ, కార్డియాలజీ, రెడియాలజీ, సైకియాట్రి ఓపీలను... ఇటీవలజీజీహెచ్‌ (కాకినాడ) ఫిబ్రవరి 24: డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) డా.డిఎస్‌విఎల్‌ నరసింహం జీజీహెచ్‌లో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రి సూపరిండెంట్‌ డా.ఎంపీఆర్‌ విఠల్‌తో కలిసి మెడికల్‌, సర్జకల్‌, ఆర్థో, ఫల్మానాలజీ, కార్డియాలజీ, రెడియాలజీ, సైకియాట్రి ఓపీలను... ఇటీవల

జీజీహెచ్‌ (కాకినాడ) ఫిబ్రవరి 24: డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) డా.డిఎస్‌విఎల్‌ నరసింహం జీజీహెచ్‌లో శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రి సూపరిండెంట్‌ డా.ఎంపీఆర్‌ విఠల్‌తో కలిసి మెడికల్‌, సర్జకల్‌, ఆర్థో, ఫల్మానాలజీ, కార్డియాలజీ, రెడియాలజీ, సైకియాట్రి ఓపీలను... ఇటీవల రోగుల సౌలభ్యంకోసం ఏర్పాటు చేసిన ఈవినింగ్‌ క్లీనిక్స్‌ను సందర్శించి పరిశీలించారు. అక్కడ పేసెంట్లకు సంబంఽధించిన రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ వారిని ఏఏ వైద్య పరీక్షలకు తరలించిన ప్రక్రియ వారికి అందించే చికిత్సా విధానానికి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిని కార్పొరేట్‌కు దీటుగా తీర్చిద్దిదేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఆర్‌ఎంసీ వైస్‌ ప్రిన్సిపాల్‌ డాఏ.విష్ణువర్ధన్‌, డా.దేవీమాధవి, జీజీహెచ్‌ డిప్యూటీ సూపరిండెంట్‌ డా.హరివిజయకుమార్‌, ఫోరెన్సిక్‌ హెచ్‌వోడి డా.ఉమామహేశ్వరరావు, విఎస్‌ఆర్‌ఎంఓ డా.పుష్కరావు, డిసీఎస్‌ఆర్‌ఎంఓ డా.కోనాల అనిత ఉన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 01:03 AM

Advertising
Advertising