ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తెలుగు భాష ఔన్నత్యానికి ‘గిడుగు’ విశేష కృషి

ABN, Publish Date - Aug 30 , 2024 | 01:21 AM

తెలుగు భాష ఔన్నత్యానికి వాడుక భాషాయోధుడు, వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు విశేష కృషిచేశారని జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ పేర్కొన్నారు.

గిడుగు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల్పరిస్తున్న దృశ్యం

జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌

కలెక్టరేట్‌ (కాకినాడ), ఆగస్టు 29: తెలుగు భాష ఔన్నత్యానికి వాడుక భాషాయోధుడు, వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు విశేష కృషిచేశారని జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ పేర్కొన్నారు. గురువారం కాకినాడ కలెక్టరేట్‌లో గిడుగు రామమూర్తి పం తులు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ మాట్లాడుతూ గ్రాంధిక భాష వల్ల ప్రజలకు పడుతున్న ఇబ్బం దులను గమనించి వ్యవహారిక భాషోద్యమానికి గిడుగు నాంది పలికార న్నారు. అందుకే ఆయన పుట్టిన రోజుని తెలుగుభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా, డీఆర్వో తిప్పేనాయక్‌, జిల్లా కలెక్టరేట్‌ పరిపాలనాధికారి రామ్మోహన్‌రావు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2024 | 01:21 AM

Advertising
Advertising