ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hundred percent grinding : ప్రతి పని వందశాతం గ్రౌండింగ్‌ కావాలి

ABN, Publish Date - Oct 22 , 2024 | 11:34 PM

పల్లెపండు గ వారోత్సవాల్లో మంజూరైన ప్రతి పనిని యుద్ధ ప్రాతిపదిక గా వందశాతం గ్రౌండింగ్‌ చేయాలని కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌

- సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, పశువుల షెడ్లు, పనులు త్వరితగతిన చేపట్టాలి

- పల్లె పండుగ వారోత్సవాల్లో కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌

రాయచోటి(కలెక్టరేట్‌), అక్టోబ రు22 (ఆంధ్రజ్యోతి): పల్లెపండు గ వారోత్సవాల్లో మంజూరైన ప్రతి పనిని యుద్ధ ప్రాతిపదిక గా వందశాతం గ్రౌండింగ్‌ చేయాలని కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలె క్టరేట్‌ నుంచి ఎంపీడీఓలు, ఈఓ పీఆర్‌డీఓలు, పీఆర్‌ ఇంజనీర్లు, ఉపాధి హామీ ఏపీఓలు, పంచా యతీ సెక్రటరీలు తదితరులతో నిర్వహిం చిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె పండుగ వారోత్సవాలను నిర్వహించి గ్రామాలకు అవసరమైన రహదారులు, కాల్వలు, విద్యుత్‌, పశువుల షెడ్స్‌ తదితర మౌలిక వసతులు, ఉపాధి హామీ ద్వారా ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పనతో గ్రా మాల్లో స్థిరమైన ఆస్తులు ఏర్పరచాలని సంకల్పించిది. తద్వారా గ్రామాలన్నీ నూత న శోభను సంతరించుకోనున్నాయి. ఈ పల్లె పండుగ వారోత్సవాల్లో జిల్లా మంత్రి వర్యులు, ప్రజాప్రతినధులు పండుగలాగా కార్యక్రమాలు నిర్వహించారన్నారు.


వా రోత్సవాల్లో భాగంగా 722 అంతర్గత సీసీ రోడ్లకు అనుమతులు మంజూరు చేశార న్నారు. ఆయా మండలాలకు మంజూరు చేసినవి, భూమి పూజ, పని మొదలైనవి, ప్రారంభం కానివి తదితర వివరా లు, కారణాలు ఆయా ఎంపీడీఓల ను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వెంటనే పనులు మొ దలు పెట్టాలని, డిసెంబరు 31లో గా అన్ని పనులను పూర్తి చేయా లని కలెక్టర్‌ ఆదేశించారు. ఎక్క డైనా ఇబ్బంది వల్ల మంజూరైన పనిని రద్దు చేయాల్సి వస్తే ఆ పని విలువకు తగిన విధంగా మరోచోట పనిని మొదలు పెట్టాల ని సూచించారు. పనులు చేపట్టడానికి అవసరమైన ఇసుకను స్టానిక వాగులు, వంకలు ఎక్కడ లభ్యత ఉంటే అక్కడి నుంచి ప్రభుత్వ అనుమతించిన రీచుల నుంచి తీసుకెళ్లవచ్చన్నారు. లేబర్‌ బడ్జెట్‌ జనరేషన్‌లో కేవీపల్లి, మదనపల్లె, నిమ్మపల్లె, వాయల్పాడు వనుకబడి ఉన్నా యని, ఆయ మండలాల్లో ప్రగతిలోకి తీసుకురావలని సూచించారు.

Updated Date - Oct 22 , 2024 | 11:34 PM