మీడియా రక్షణకు దేవుడున్నాడు: నారాయణస్వామి
ABN, Publish Date - Feb 24 , 2024 | 03:10 AM
మీడియాపై దాడి చేయడం రైటా, రాంగా అని నేను మాట్లాడదలుచుకోలేదు’ అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు.
తిరుమల, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): మీడియాపై దాడి చేయడం రైటా, రాంగా అని నేను మాట్లాడదలుచుకోలేదు’ అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. తిరుమల శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ‘మీడియాకు రక్షణ ఇవ్వడానికి దేవుడున్నాడు. జర్నలిస్టులపై దాడి చేయడం మంచిదని చెప్పే వ్యక్తిని కాదు. వాళ్లు బాగుండాలని కోరుకుంటున్నా’ అని నారాయణస్వామి అన్నారు.
Updated Date - Feb 24 , 2024 | 09:01 AM