ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan Kalyan: అంతరిక్షంపై భారత జైత్రయాత్ర కొనసాగాలి

ABN, Publish Date - Feb 17 , 2024 | 09:22 PM

అంతరిక్షంపై భారత జైత్రయాత్ర కొనసాగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆకాంక్షించారు. వాతావరణ పరిశోధనకు దోహదపడే ‘ఇన్సాట్-3 డీఎస్‌‌’ అధునాతన ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించారని తెలిపారు.

అమరావతి: అంతరిక్షంపై భారత జైత్రయాత్ర కొనసాగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆకాంక్షించారు. వాతావరణ పరిశోధనకు దోహదపడే ‘ఇన్సాట్-3 డీఎస్‌‌’ అధునాతన ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించారని తెలిపారు. ఈ విజయం భారతదేశానికి మరో గర్వకారణమని చెప్పారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రయాన్ -3తో చంద్రుడి దక్షిణ ధృవంపై విజయవంతంగా ల్యాండర్‌ను, సూర్యుడిపై అధ్యయనం కోసం ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాలను పంపించారని తెలిపారు. ఇస్రో మరెన్నో ఘన విజయాలు సాధించాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 17 , 2024 | 11:01 PM

Advertising
Advertising