ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

ABN, Publish Date - Mar 01 , 2024 | 03:17 AM

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈనెల 20 వరకు జరుగుతాయి. మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలు

10.52లక్షల మంది విద్యార్థులు

అమరావతి, ఫిబ్రవరి 29(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈనెల 20 వరకు జరుగుతాయి. మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అందులో మొదటి సంవత్సరం 5,17,617 మంది, రెండో సంవత్సరం 5,34,604 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, ఇందుకోసం 1559 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని ఇంటర్‌ విద్యామండలి గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో 105 కేంద్రాలు అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో, 57 కేంద్రాలు సున్నితమైన ప్రాంతాల్లో ఉన్నట్లు వివరించింది. పరీక్షలపై సందేహాలకు 08645-277707, 18004251531 నంబర్లతో తాడేపల్లిలోని కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

Updated Date - Mar 01 , 2024 | 08:38 AM

Advertising
Advertising