ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ మాఫీ

ABN, Publish Date - Mar 01 , 2024 | 03:20 AM

రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2023-24 వరకు ఆస్తి పన్ను (భవనాలు, ఖాళీ స్థలాలు) బకాయిలపై వడ్డీని మాఫీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు

అమరావతి, ఫిబ్రవరి 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2023-24 వరకు ఆస్తి పన్ను (భవనాలు, ఖాళీ స్థలాలు) బకాయిలపై వడ్డీని మాఫీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 2023-24లోని బకాయిలు, ప్రస్తుత సంవత్సరంలో ఆస్తి పన్ను డిమాండ్‌పై ఇప్పటికే చెల్లించిన వడ్డీని పన్ను చెల్లింపుదారులకు వాపసు ఇవ్వరని, ఆ మొత్తాన్ని భవిష్యత్తు ఆస్తి పన్నుకు సర్దుబాటు చేస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Updated Date - Mar 01 , 2024 | 08:35 AM

Advertising
Advertising