ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

భక్తిశ్రద్ధలతో వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం

ABN, Publish Date - Feb 11 , 2024 | 10:32 PM

పట్టణంలోని పాతబజార్‌లోని కన్యకా పరమేశ్వరి దేవస్ధానంలో ఆదివారం అమ్మవారి ఆత్మార్పణ పూజలను వేద పండితులు ఘనంగా నిర్వహించారు.

రైల్వేకోడూరు: పూజలు చేస్తున్న ఆర్యవైశ్య సంఘం సభ్యులు

రైల్వేకోడూరు(రూరల్‌) ఫిబ్రవరి 11: పట్టణంలోని పాతబజార్‌లోని కన్యకా పరమేశ్వరి దేవస్ధానంలో ఆదివారం అమ్మవారి ఆత్మార్పణ పూజలను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ఉదయం పంచామమృతాభిషేకం ప తాకావిష్కరణతో ప్రారంభించి గణపతి పూజ, నవగ్రహ శాంతి హోమం, పూర్ణాహుతి కన్యక పూజ చేశారు. సాయంత్రం అమ్మవారి ని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గునిశెట్టి రమేష్‌, ప్రధాన కార్యదర్శి చలపాటి హరినాఽథ్‌, మేడా వెంకటసుబ్బయ్య, శ్రీరామ సుబ్ర హ్మణ్యం, పెడబల్లె శరత్‌, కలపాటి శ్రీధర్‌, చలపతి హరినాఽథ్‌ మహిళలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

చిట్వేలి: వాసవీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా చిట్వేలి అమ్మవారిశాలలో ఆదివారం ఆలయ అర్చకులు, యువకులు ఎండు ఫలాల తో అమ్మవారి రూపాన్ని రూపొందించారు. ఉదయం అభిషేకం, కుంకు మా ర్చన అగ్నిహోమం, పూజలు నిర్వహించారు. కామిశెట్టి సుబ్రమణ్యం, సుమ న్‌ కోట సుధాకర్‌, సదానందం, టి.వి.సుబ్రమణ్యం, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Feb 11 , 2024 | 10:32 PM

Advertising
Advertising