ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP IAS Officers Transfer: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..

ABN, Publish Date - Jan 28 , 2024 | 09:27 PM

AP IAS Officers Transfer: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మొత్తం 21 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ఆదివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇవి..

AP IAS Officers Transfer

అమరావతి, జనవరి 28: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మొత్తం 21 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు ఆదివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇవి..

👉 శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ బాలాజీ రావు లాత్కర్ బదిలీ అయ్యారు. ఆయనకు పురపాలక శాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు.

👉 శ్రీకాకుళం కలెక్టర్ గా మంజిర్ జిలానీ నియమించారు.

👉 పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ గా బీ అర్ అంబేడ్కర్‌ను నియమించారు.

👉 తిరుపతి కలెక్టర్‌గా జి. లక్ష్మిషా నియామకం.

👉 నంద్యాల కలెక్టర్‌గా కే.శ్రీనివాసులు నియామకం.

👉 అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా ఎం. అభిషిక్త్ కిషోర్ నియామకం.

👉 శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్‌గా తమీం అన్సారీయా నియామకం.

👉 తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకట రమణా రెడ్డిని హౌసింగ్ ఎండిగా బదిలీ చేశారు.

👉 నెల్లూరు జిల్లా జేసీ రొనంకి కూర్మనాథను డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండిగా బదిలీ చేశారు.

👉 గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్‌గా కేఎస్ విశ్వనాథన్ బదిలీ చేశారు.

👉 విశాఖ జేసీగా కే. మయూర్ అశోక్‌ని నియమించారు.

👉 ప్రకాశం జిల్లా జేసీగా రోనంకి గోపాల్ కృష్ణను నియమించారు.

👉 కాకినాడ జేసీగా ప్రవీణ్ ఆదిత్యను నియమించారు.

👉 పోలవరం ప్రాజెక్టు నిర్వహణ డైరెక్టర్‌గా ఇల్లాకియను నియమించారు.

👉 సర్వే సెటిల్మెంట్ అదనపు డైరెక్టర్‌గా గోవింద్ రావును నియమించారు.

👉 విజయనగరం జిల్లా జేసీగా కే.కార్తిక్‌ను నియమించారు.

👉 అల్లూరి జిల్లా జేసీగా భావనను నియమించారు.

👉 తిరుపతి మున్సిపల్ కమిషనర్ హరితను బదిలీ చేసింది ప్రభుత్వం.

👉 నెల్లూరు జిల్లా జేసీగా ఆదర్శ్ రాజేంద్రన్ కు పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం.

👉 తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా అదితి సింగ్‌కు పోస్టింగ్ ఇచ్చారు.

👉 ప్రభుత్వ రంగ సంస్థల శాఖ కార్యదర్శిగా జి.రేఖా రాణినీ నియమించారు.

Updated Date - Jan 28 , 2024 | 09:27 PM

Advertising
Advertising