ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: గుడివాడ సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్‌‌లకు ఇబ్బందులు...

ABN, Publish Date - Jan 20 , 2024 | 01:04 PM

Andhrapradesh: గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రిజిస్టర్ వన్ అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గత రెండు రోజులుగా రిజిస్టర్ వన్.. కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్తున్నారు.

కృష్ణా జిల్లా, జనవరి 20: గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రిజిస్టర్ వన్ అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గత రెండు రోజులుగా రిజిస్టర్ వన్.. కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్తున్నారు. రిజిస్టర్ టూ కార్యాలయంలోనే ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు చేయని పరిస్థితి. దీంతో క్రయ, విక్రయదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రిజిస్టర్ వన్ సోమవారం కూడా అందుబాటులో ఉండరని కార్యాలయ వర్గాల సమాచారం. దీంతో రిజిస్టర్ వన్ కోసం క్రయ, విక్రయదారులు ఎదురు చూపులు చూస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారి బాధలు వర్ణనాతీతం. త్వరితగతిన రిజిస్ట్రేషన్‌లు జరిగేలా చూడాలని క్రయ, విక్రయదారులు విన్నవిస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్్లిక్ చేయండి...

Updated Date - Jan 20 , 2024 | 01:16 PM

Advertising
Advertising