ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

స్థానికేతరులను సాగనంపండి: బోడె

ABN, Publish Date - Mar 11 , 2024 | 12:51 AM

ప్రజలకు అందుబాటులో ఉండే బోడెను గెలిపించాలని, స్థానికేతరుడు జోగిని సాగనం పాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ కుమా రుడు వెంకట్రామ్‌ అన్నారు. మండలంలోని ముదు నూరులో ఆదివారం బాబూ ష్యూరిటీ- భవిష్యత్‌ గ్యారెం టీ కార్యక్రమం నిర్వహించారు.

ఉయ్యూరులో బోడె వెంకట్రామ్‌ ప్రచారం

ఉయ్యూరు, మార్చి 10 : ప్రజలకు అందుబాటులో ఉండే బోడెను గెలిపించాలని, స్థానికేతరుడు జోగిని సాగనం పాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ కుమా రుడు వెంకట్రామ్‌ అన్నారు. మండలంలోని ముదు నూరులో ఆదివారం బాబూ ష్యూరిటీ- భవిష్యత్‌ గ్యారెం టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ పి. శ్రీనివాసరావు, అజయ్‌బాబు, మొవ్వ జ్ఞానశేఖర్‌, బొబ్బా రాజశేఖర్‌, కలపాల ఫణి ప్రకాష్‌, బొబ్బా ప్రవీణ్‌, తుమ్మల రామకోటయ్య, రవితేజ, నారా యణ, బుసే రవీంద్ర, వి. శ్యామ్‌, పి. శ్రీనివాసరావు, పి. నాగలక్ష్మి, ఎ. కిషోర్‌, డి. జయరాజు, డి. రాజేంద్ర ప్రసా ద్‌, పి. నాగరాజు, పి. ప్రసాద్‌, వి. నరేష్‌ పాల్గొన్నారు.

పెనమలూరు : రాష్ట్ర ప్రజల భవిష్యత్తు టీడీపీతోనే సాధ్యమని టీడీపీ కృష్ణాజిల్లా ఉపాధ్యక్షుడు వెలగపూడి శంకరబాబు అన్నారు. ఆదివారం కానూరు 29వ డివిజన్‌లో జరిగిన బాబుష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఆయన వెంట షేక్‌ ఇమాం, ఇక్బాల్‌, రఫీ, అబ్దుల్‌, రెహమాన్‌, బచన్‌, కోసూరి రమేష్‌, ఇనయతుల్లా, కొండ్రు కోటేశ్వరరావులు ఉన్నారు.

గోసాల (కంకిపాడు) : రాష్ట్రాభివృద్ధి ఒక్క చంద్ర బాబు నాయుడుతోనే సాధ్యమని టీడీపీ బీసీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సెంగెపు రంగారావు అన్నారు. పెనమలూరు మండలంలోని గోసాలలో ఆదివారం నిర్వహించిన బాబు ష్యూరిటీ-భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గోసాల టీడీపీ అధ్యక్షుడు మాబు సుబాని, స్థానిక టీడీపీ నాయకలు కోనేరు సాంబశి వరావు, మాలంపాటి ఆంజనేయులు, ఉమ్ములేటి ఆదినారాయణ, తాటి సాయిరాం, వణుకూరు నాని, పోలిశెట్టి మధు బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 12:51 AM

Advertising
Advertising