ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి కోర్టు ఏర్పాటు చేయాలి

ABN, Publish Date - Nov 20 , 2024 | 12:37 AM

ఎమ్మిగనూరులో సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి కోర్టును ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మిగ నూరు బార్‌ అసోసియేషన న్యాయవాదులు కోరారు.

న్యాయశాఖ మంత్రికి వినతిపత్రం ఇస్తున్న ఎమ్మెల్యే బీవీ, న్యాయవాదులు

మంత్రికి ఎమ్మెల్యే బీవీ, న్యాయవాదుల వినతి

ఎమ్మిగనూరు, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరులో సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి కోర్టును ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మిగ నూరు బార్‌ అసోసియేషన న్యాయవాదులు కోరారు. మంగళవారం అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మిగ నూరు బార్‌ అసోసియేషన ప్రతినిధులు, న్యాయవాదులు లక్ష్మీనారాయణ రెడ్డి, గురు రాజరావు, రామకృష్ణ నాయుడు, నర్సిరెడ్డి, సామెల్‌, రషీద్‌, ఏసేపులు న్యాయశాఖ మంత్రి ఎనఎండీ ఫరూక్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మిగ నూరులో సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి కోర్టు ఏర్పాటు ఆవశ్యకతను మంత్రికి ఎమ్మె ల్యే బీవీ వివరించారు. ఎమ్మిగనూరులో వీలైనంత త్వరగా కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2024 | 12:37 AM