ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం: బీవీ

ABN, Publish Date - Nov 07 , 2024 | 12:22 AM

పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి

నందవరం, నవంబరు 6(ఆంధజ్యోతి): పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం మండలం లోని ముగతి, పోణకలదిన్నె గ్రామాల్లో ఎమ్మెల్యే రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం నిఽధులు మంజూరు చేసిందన్నారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు అన్ని ఏర్పా ట్లు చేస్తున్నట్లు తెలిపారు. రూ.262 కోట్లతో గోనెగండ్ల జీడీపీ ద్వారా ఇబ్రహింపురం, నదికైరవాడిలకు శుద్ధజలం అంది ంచేందుకు ప్రతిపాదనలు పంపామని, వాటిని త్వరలో మంజురు చేయించి వాటర్‌గ్రిడ్‌ ద్వారా ప్రతి గ్రామానికి నీరందిస్తానని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఈరన్నగౌడు, నాయకులు భార్గవ్‌యాదవ్‌, తులసీరామ్‌ యాదవ్‌, తాయన్న, కొండయ్య, కాశీంవలీ, గోపాల్‌, శాంతమ్మ, వెంకట్రామిరెడ్డి, చాకలి చంద్ర, నరసప్ప, వీరేష్‌ , అదిశేషు, నందవరం తెలుగు ఈరన్న, చాకలి వెంకటే శ్వర్లు, జగన్నాథరెడ్డి, దావీదు, నాగరాజు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 12:22 AM