ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పించాలి

ABN, Publish Date - Sep 27 , 2024 | 12:26 AM

నగరంలోని పాతబస్తిలోని గడియారం ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పించాలని, డాక్టర్‌, నర్సులు, సిబ్బందిని నియమించాలని సీపీఎం నగర కార్యదర్శి ఎం రాజశేఖర్‌ కోరారు.

కమిషనర్‌కు వినతి పత్రం ఇస్తున్న సీపీఎం నాయకులు

కర్నూలు(అర్బన), సెప్టెంబరు 26: నగరంలోని పాతబస్తిలోని గడియారం ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పించాలని, డాక్టర్‌, నర్సులు, సిబ్బందిని నియమించాలని సీపీఎం నగర కార్యదర్శి ఎం రాజశేఖర్‌ కోరారు. గురువారం నగర పాలక సంస్థ కమిషనర్‌ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లా డుతూ ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టు లను భర్తీ చేయాలన్నారు. ఈ ఆస్పత్రికి నగరంలోని ఖండేరీ, బండిమెట్ట, పూలబజార్‌, ఛత్రీబాగ్‌, ఖడక్‌ పూర, ఎర్రబురుజు, ఖల్ల వీఽధుల్లోని ప్రజలు ఆశ్ర యిస్తారన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎనఎండీ షరీఫ్‌, రామకృష్ణ, అబ్దుల్‌ దేశా య్‌, మహబూబ్‌బాషా, కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2024 | 12:26 AM