ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట

ABN, Publish Date - Oct 27 , 2024 | 01:29 AM

టీడీపీ నాయకులు, కార్యకర్తల సంక్షేమానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేశారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌరు చరిత

బొల్లవరంలో సభ్యత్వ నమోదును ప్రారంభించిన ఎమ్మెల్యే గౌరు చరిత

కల్లూరు, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): టీడీపీ నాయకులు, కార్యకర్తల సంక్షేమానికి సీఎం చంద్రబాబు పెద్దపీట వేశారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శనివారం కల్లూరు మండలం బొల్లవరం గ్రామంలో ఎమ్మెల్యే గౌరుచరిత పాల్గొని ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, అనంతరం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రూ. 100 చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని, గుర్తింపు కార్డుతో కుటుంబాలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో ఏపి ఫైనాన్స అర్బన ఇనఫ్రాస్ట్రక్షర్‌ డెవలప్‌మెంట్‌ డెరెక్టర్‌, టీడీపీ మండల అధ్యక్షుడు డి.రామాంజనేయులు, టీడీపీ సీనియర్‌ నాయకుడు వాకిటి మాదేష్‌, తడ కనపల్లె సర్పంచు సహారాబీ, టీడీపీ నాయకులు విజయ్‌, మస్తాననా యుడు, రమణారెడ్డి, రాముడు పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2024 | 01:29 AM