ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘పెందుర్తి ఎమ్మెల్యే’ ....అదే ఆయన కారు నంబరు!

ABN, Publish Date - Feb 13 , 2024 | 02:22 AM

ఆయన బాధ్యత కలిగిన ఎమ్మెల్యే. కానీ అధికారం తలకెక్కడంతో రవాణా శాఖ నిబంధనలు తనకు వర్తించవన్నట్టు వ్యవహరిస్తున్నారు.

విశాఖపట్నం, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ఆయన బాధ్యత కలిగిన ఎమ్మెల్యే. కానీ అధికారం తలకెక్కడంతో రవాణా శాఖ నిబంధనలు తనకు వర్తించవన్నట్టు వ్యవహరిస్తున్నారు. పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అదీ్‌పరాజ్‌ సోమవారం సాయంత్రం విశాఖ జిల్లా కలెక్టర్‌ను కలవడానికి వచ్చారు. ఆయన కారుకు నంబరు ప్లేటు లేదు. ఆ స్థానంలో ‘పెందుర్తి ఎమ్మెల్యే’ అనే బోర్డు ఉంది. కారుకు ముందు, వెనుక కూడా అలాగే ఉంది. చట్టాలు చేసే వాటిని గౌరవించకపోతే ఇక సామాన్య ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నట్టు? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Feb 13 , 2024 | 10:09 AM

Advertising
Advertising