ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వ్యవసాయ యాంత్రీకరణతో అధిక దిగుబడి

ABN, Publish Date - Feb 15 , 2024 | 12:13 AM

వ్యవసాయ యాంత్రీకరణతో అధిక దిగుబడిని సాధించవచ్చని అనకా పల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం సహాయ సంచాల కుడు డాక్టర్‌ పీవీకే జగన్నాథరావు తెలి పారు. బుధవారం స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో సమన్వయకర్త డాక్టర్‌ కె.భాగ్యలక్ష్మి ఆధ్వ ర్యంలో 42వ శాస్ర్తీయ సలహా మండలి సమావేశం నిర్వహించారు.

ఆమదాలవలస: వ్యవసాయ యాంత్రీకరణతో అధిక దిగుబడిని సాధించవచ్చని అనకా పల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం సహాయ సంచాల కుడు డాక్టర్‌ పీవీకే జగన్నాథరావు తెలి పారు. బుధవారం స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో సమన్వయకర్త డాక్టర్‌ కె.భాగ్యలక్ష్మి ఆధ్వ ర్యంలో 42వ శాస్ర్తీయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో గుంటూరు, యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతులు డాక్టర్‌ సత్యనారాయణ, బి.అప్పల స్వామి, ఉద్యాన పరిశోధనా కేంద్రం అఽధిపతి భగవాన్‌, ఆత్మ పీడీ రామచంద్రరావు, కేవీకే శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 12:13 AM

Advertising
Advertising