ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆక్రమణల తొలగింపు

ABN, Publish Date - Mar 01 , 2024 | 11:42 PM

మెళియాపుట్టి మం డల కేంద్రంలో ఆక్రమణలను శుక్రవారం రెవెన్యూ అధికారులు తొలగించారు. గురు వారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘అడిగేదెవరు.. ఆపే దెవరు’ అనే శీర్షికతో వచ్చిన కథనానికి జేసీ నవీన్‌ స్పందించారు.

టెక్కలి-మెళియాపుట్టి రోడ్డులో ఆక్రమణలు తొలగించిన దృశ్యం

మెళియాపుట్టి: మెళియాపుట్టి మం డల కేంద్రంలో ఆక్రమణలను శుక్రవారం రెవెన్యూ అధికారులు తొలగించారు. గురు వారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘అడిగేదెవరు.. ఆపే దెవరు’ అనే శీర్షికతో వచ్చిన కథనానికి జేసీ నవీన్‌ స్పందించారు. ఆక్రమ ణలపై నివేదిక పంపాలని తహసీల్దార్‌ జానకమ్మను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆమె మెళియాపుట్టి, టెక్కలి రోడ్డులో ఆక్రమణలను తొలగించారు. ప్రభుత్వ స్థలాల్లో బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Mar 01 , 2024 | 11:42 PM

Advertising
Advertising