ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

రైతుల సమస్యలు పరిష్కరించండి

ABN, Publish Date - Mar 04 , 2024 | 11:37 PM

రైతులు పండించిన పంటను మిల్లులకు అందజేస్తే ఇంత వరకు నగదు జమ కాలేదని, తగు చర్య లు తీసుకోవాలని రైతుసంఘ నాయకులు కోరారు. ఈ మేరకు ఆర్డీవో భరత్‌ నాయక్‌ను కలిసి వినతిపత్రం అంద జేశారు.

ఆర్డీవోకు వినతిపత్రం అందజేస్తున్న రైతుసంఘ నాయకులు

పలాసరూరల్‌: రైతులు పండించిన పంటను మిల్లులకు అందజేస్తే ఇంత వరకు నగదు జమ కాలేదని, తగు చర్య లు తీసుకోవాలని రైతుసంఘ నాయకులు కోరారు. ఈ మేరకు ఆర్డీవో భరత్‌ నాయక్‌ను కలిసి వినతిపత్రం అంద జేశారు. జీడిపంటపై మంచు పడడంతో నాశనమైందని, బీమాను అమలు చేసి రైతులకు ఆదుకోవాలని, తితలీ తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని, ఉపాధి హామీలో రైతులను అనుసంధానం చేసి వలసలను అరికట్టాలని, జీడికి మద్ద తు ధర రూ.16 వేలు అందజేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారి లో రైతుసంఘ నాయకులు దాసరి శ్రీరాములు, మామిడి మాధవరావు, తామా డ త్రిలోచనరావు, మద్దిల ధర్మారావు, పి.దుర్యోఽధన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 11:37 PM

Advertising
Advertising