ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

దోమల నివారణకు చర్యలు చేపట్టండి

ABN, Publish Date - Feb 29 , 2024 | 11:45 PM

నగరంలో దోమల సమస్యపై స్పందనలో ఫిర్యాదులొస్తు న్నాయని ప్రతి డివిజన్‌లో దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాలని శ్రీకాకళం నగరపాలక సంస్థ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా పారిశుధ్య సెక్రటరీలు, కార్మికులకు ఆదేశించారు. గురువారంస్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో సచివాలయ శానిటేషన్‌ సెక్రటరీలు, మేస్త్రిలతో పారిశుధ్య సమస్యలపై సమీ క్షించారు. ప్రతి డివిజన్‌లో కాలువ పూడికతీత పనులు చేపట్టాలని, మురుగు నీరు నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతివీధిలో ఫాగింగ్‌ చేయాలని తెలిపారు. పాడైన ఫాగింగ్‌ యంత్రాలను బాగు చేయించి వినియో గంలోకి తీసుకురావాలనికోరారు.

శ్రీకాకుళం క్రైం: నగరంలో దోమల సమస్యపై స్పందనలో ఫిర్యాదులొస్తు న్నాయని ప్రతి డివిజన్‌లో దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాలని శ్రీకాకళం నగరపాలక సంస్థ కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా పారిశుధ్య సెక్రటరీలు, కార్మికులకు ఆదేశించారు. గురువారంస్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలో సచివాలయ శానిటేషన్‌ సెక్రటరీలు, మేస్త్రిలతో పారిశుధ్య సమస్యలపై సమీ క్షించారు. ప్రతి డివిజన్‌లో కాలువ పూడికతీత పనులు చేపట్టాలని, మురుగు నీరు నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతివీధిలో ఫాగింగ్‌ చేయాలని తెలిపారు. పాడైన ఫాగింగ్‌ యంత్రాలను బాగు చేయించి వినియో గంలోకి తీసుకురావాలనికోరారు.

Updated Date - Feb 29 , 2024 | 11:45 PM

Advertising
Advertising