ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections : మహిళలకు ఫ్రీ బస్.. అదిరిందిగా..

ABN, Publish Date - Apr 22 , 2024 | 01:44 PM

ఎన్నికల వేళ.. తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పేరిట ప్రజలపై వరాల జల్లు కురిపించింది. అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని ప్రకటించింది. అందుకు సంబంధించి.. ఉచిత బస్సు పథకంపై ఓ యాడ్‌ను ఆ పార్టీ రూపొందించింది.

Free Bus For Women

ఎన్నికల వేళ.. తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పేరిట ప్రజలపై వరాల జల్లు కురిపించింది. అందులో ఒకటి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపింది.

అందుకు సంబంధించి.. ఉచిత బస్సు పథకంపై ఓ యాడ్‌ను ఆ పార్టీ రూపొందించింది. ప్రతీ ఒక్క మహిళ తప్పకుండా చూడాల్సిన వీడియో అంటూ తాజాగా విడుదల చేసింది. విద్యార్థిని పాఠశాలకు నడిచి వెళ్లి రావడం.. అలాగే క్రీడల్లో పాల్గొని.. అనంతరం ఇంటికి నడిచి వెళ్లడం వల్ల ఆ విద్యార్థి పడుతున్న ఇబ్బందులపై ఈ వీడియోను చిత్రీకరించారు.

ఈ సూపర్ సిక్స్‌లో మిగిలిన అయిదు.. ప్రతి ఇంటికి యేడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలెండర్లు, ప్రతి మహిళకు నెలకు రూ.1500 నగదు అందించడం. అలాగే రైతుకు రూ.20 వేలు పెట్టుబడి నిధి, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి రూ.15 వేలు నగదును తెలుగుదేశం పార్టీ అందజేయనుంది.

Updated Date - Apr 22 , 2024 | 02:13 PM

Advertising
Advertising