ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: విజయవాడలో స్మశానవాటిక వద్ద ఆగంతకుడి హల్‌చల్

ABN, Publish Date - Jan 02 , 2024 | 10:56 AM

Andhrapradesh: నగరంలోని అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలోని స్మశాన వాటిక పొగ గొట్టంపైకి ఎక్కి ఓ ఆగంతకుడు హల్‌చల్ చేశాడు.

విజయవాడ, జనవరి 2: నగరంలోని అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలోని స్మశాన వాటిక పొగ గొట్టంపైకి ఎక్కి ఓ ఆగంతకుడు హల్‌చల్ చేశాడు. మద్యం మత్తులో పైకి ఎక్కి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసుల, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వ్యక్తిని కిందకు దింపారు. మొత్తానికి ఆగంతకుడిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి కింద దింపి కథను సుఖాంతం చేశారు. అయితే హల్‌ చల్ చేసిన వ్యక్తికి మతి స్థిమితం లేదని పోలీసులు భావిస్తున్నారు. సదరు వ్యక్తి వాంబే కాలనీకి చెందిన సోమయ్యగా గుర్తించారు.

Updated Date - Jan 02 , 2024 | 10:56 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising