ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కేజీబీవీలో జీసీడీవో రాత్రి బస

ABN, Publish Date - Feb 28 , 2024 | 12:02 AM

జిల్లా గర్ల్స్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అధికారిణి (జీసీడీవో) పద్మావతి సోమవారం రాత్రి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) సందర్శించారు.

సోమవారం రాత్రి స్టడీ అవర్‌లో విద్యార్థినులతో జీసీడీవో పద్మావతి

కోటవురట్ల, ఫిబ్రవరి 27: జిల్లా గర్ల్స్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అధికారిణి (జీసీడీవో) పద్మావతి సోమవారం రాత్రి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) సందర్శించారు. విద్యార్థినుల కోసం వండిన భోజన పదార్థాలను రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. స్టోర్‌రూమ్‌లో సరుకులు, రికార్డులను తనిఖీ చేశారు. తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థినులతో మాట్లాడి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చారు. పరీక్షల సమయంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వుండాలని సూచించారు. సోమవారం రాత్రి విద్యాలయం ప్రత్యేక అధికారిణి సరితాదేవి, విద్యార్థినులతో కలిసి వసతిగృహంలో బసచేశారు. మంగళవారం ఉదయం యోగా తరగతులను పరిశీలించారు. స్టడీ ఆవర్‌లో పదో తరగతి పాఠ్యాంశాలకు సంబంధించి బాలికల సందేహాలను నివృత్తి చేశారు.

Updated Date - Feb 28 , 2024 | 12:02 AM

Advertising
Advertising